2024 మార్చి 8న మహాశివరాత్రి రాబోతోంది. ఈ మహాశివరాత్రి లోపు మహాశివుడి పెళ్లి కథను వింటే చాలు, శివ అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోయి మీరు కుబేరులుగా మారిపోతారు.

జాతకంలోని దోషాలన్నీ పోతాయి, జీవితంలో దరిద్రం అనేది దరిచేరదు. శివ సాహిత్యం కలుగుతుంది. జన్మజన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు.

ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి, ఎంతో పుణ్యం చేసుకున్నా వారే ఈ శివపార్వతుల కళ్యాణ కథలు వినగలుగుతారు. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో పెద్దదైన సతీదేవిని ఈశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఒకసారి ఈశ్వరునిపై కోపంతో సతీ పరమేశ్వరులను ఆహ్వానించకుండానే, ఒక యజ్ఞాన్ని చేయడానికి దక్ష ప్రజాపతి సిద్ధపడ్డాడు.

ఆ విషయం తెలుసుకుని సతీదేవి తన భర్త అనుమతితో దక్షి డి యజ్ఞశాలకు వెళ్ళింది. అక్కడ దక్షుడు పరమశివుని చాలా తీవ్రంగా దూషించాడు, శివ దూషణను భరించలేని సతీదేవి అక్కడ యోగాగ్నిలో పడిపోయింది. ఇక భూమి అయినా ఉత్తరం దిక్కున దేవ స్వరూపుడైనా హిమవంతుడనే పర్వత రాజు,

తూర్పు పశ్చిమ దిక్కులకు ఆవరించి ఉన్నాడు, అతడు తన పితృదేవతల మానస కృత్రికాయన మేనకా దేవుని పెళ్లి చేసుకున్నాడు, ఆ దంపతులకు సుగుణవంతుడైన కొడుకు పుట్టాడు. అతనికి మైనాకుడు అని పేరు పెట్టాడు. తర్వాత యోగాగ్నిలో దగ్గు రాలైన సతీదేవి మేనకాదేవి గర్భంలో ప్రవేశించి, మేనక హిమవంతుల కుమార్తెగా పుట్టింది. సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.