మహాభారతంలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఏదీ ఉండదు అంటారు, ఈ కలియుగంలో ఎదురవుతున్న ఎన్నో రకాల పరిస్థితులు కూడా, మహాభారతo లో ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటాయి, మహాభారతాన్ని మనం పూర్తిగా ఒకసారి తెలుసుకో లేక పోయినా, అందులోని సంఘటనలను కథలు కథలు గా చెప్పుకునే ఉంటాం, నిజానికి చాలామంది మహాభారత కురుక్షేత్ర యుద్ధం, పూర్తి అవడం తో ముగిసింది, అని అనుకుంటూ ఉంటారు కానీ, ఆ తర్వాత కూడా పాలన కొనసాగింది.

పాండవులు అధికారం చేపట్టారు, అయితే కౌరవులు యుద్ధం లో ఓడిపోయారు, వీరిలో కొందరు మరణించారు, వేరే భార్యలు ఏమయ్యారు, అన్న సంగతి మాత్రం చాలామందికి తెలియదు, కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత, కౌరవుల భార్యలు ఏమయ్యారు, ఇప్పుడు మనం చూద్దాం, కర్ణుడి భార్య పాండవులు ఎంతగానో గౌరవించారు, ఆమెకు ఉన్నత స్థానాన్ని ఇచ్చారు, ఆమె కొడుకును కూడా పాండవులు ఎంతగానో ప్రేమించారు, కర్ణుడు కొడుకు కి అర్జునుడే స్వయంగా ధనుర్విద్య నేర్పించాడు.

ఇక దుర్యోధనుడి భార్య కలియుగ రాజు కుమార్తె, యుద్ధం తర్వాత ఆమె ఏమైందో తెలియదు, దుర్యోధనుడికి లక్ష్మణ అనే కుమార్తె, లక్ష్మణ్ అనే కుమారుడు ఉన్నాడు, లక్ష్మణ్ అభిమానుడి చేతిలో యుద్ధం, పదమూడవ రోజు మరణించాడు, లక్ష్మణులను కృష్ణుడి కుమారుడు, సంభవుడు ఎత్తుకు వెళ్లి, పెళ్లి చేసుకుంటాడు, పాండవులు యుద్ధంలో గెలిచిన వార్త విన్న తర్వాత, ధృతరాష్ట్రుడు మరియు గ్రందారి తమ కుమారులు, మరియు కుర్రోడు ధనులు చనిపోయినట్టు, తెలుసుకుని, వారిని చూడాలని యుద్ధభూమికి వెళతారు.

ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, అక్కడికి వచ్చి వారిని సముదా ఇస్తాడు, కొడుకుల మృతదేహాలను చూసిన గాంధారి కోపం, కట్టలు తెంచుకుంటుంది, ఇదంతా శ్రీకృష్ణుడి వల్లే వచ్చిందని వాపోతుంది, యుద్ధం ముగిశాక ధృతరాష్ట్రుడు, గాంధారి విదురుడు వంటి వారంతా, తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు, ఇక కౌరవుల భార్యలను పాండవులే జాగ్రత్తగా చూసుకుంటారు.

పాండవుల భార్యలు సైతం వారిని ఆదరిస్తారు, ఇక చివరిలో వేదవ్యాసుడు, అద్భుతాన్ని చేస్తాడు, కురుక్షేత్రంలో మరణించిన వారిని, తన శక్తితో ఒక్కరోజు కు తిరిగి తీసుకు వస్తాడు, వారంతా తమ తల్లిదండ్రులను, సోదరులను భార్యలను కలుసుకుంటారు, కౌరవుల భార్యలకు వ్యాసుడు ఒక వరం ఇస్తాడు, ఎవరైతే భగీరథి నదులలో స్నానం చేస్తారో, వారు తమ భర్తలను చేరుతారని సెలవిస్తాడు, వారంతా అలాగే చేసి తమ భర్తల వద్దకే వెళ్ళిపోతారు..