ప్రస్తుతం మనమందరం కూడా ఇమ్యూనిటీ ఫుడ్స్ తీసుకోవాలి, అనే విషయం మీద బాగా అవగాహన పెంచుకుంటూ ఉన్నాం, కారణం ఏమిటంటే పాండమిక్ సిచువేషన్ లో మనల్ని మనం ఈ ఒక్క ఇమ్మ్యూనిటి పెంచుకోవడం,ద్వారా వచ్చే వైరస్ ల నుండి కాపాడుకోవడానికి వీలవుతుంది. అనేది వైద్య నిపుణులు మరియు పరిశోధకులు చెబుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి సీజనల్ గా దొరికేటటువంటి ఫ్రూట్స్ లో కూడా, చాలావరకు ఇమ్యూనిటీ దొరుకుతుంది, అన్న విషయం తెలిసే ఉంటుంది కదా, మరి అలాంటి ఇమ్మ్యూనిటి పెంచుకోవడానికి మనకు ఈ సీజన్లో దొరికేటటువంటి ఒక ఫ్రూట్ గురించి తెలుసుకో పోతున్నాం.

ఆ ఫ్రూట్ ఏంటంటే మామిడి పండు, మామిడి పండు తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగాలు ఏమిటంటే, మామిడి పండుతో ఇమ్మ్యూనిటిని ఎలా పెంచుకోవచ్చు అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం పళ్లల్లో, రాజు ఎవరు అంటే కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ అదే మాంగో అని చెప్పి, మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా చెబుతారు. ఎందుకంటే మామిడి పండు అంత రుచి ఏది ఉండదు. దానికితోడు మామిడిపండు లో దొరికేటటువంటి పౌష్టికత ఇంకా ఎందులోనూ దొరకదు అని కూడా చెప్పుకోవచ్చు.

మరి అలాంటి మామిడిపండు ఈ సీజన్లో మనకు దొరుకుతుంది. కాబట్టి తినాలి అంటున్నారా లేదా ఇమ్మ్యూనిటి కి ఇది మంచిద అనే డౌట్ మీకు రావచ్చు నిజమే ఇమ్యూనిటీని పెంచడంలో, మామిడిపండు తనవంతు ప్రాధాన్యతను బాగా సంతరించుకుంది. మామిడి పండులో విటమిన్ సి అధికంగా దొరుకుతుంది. ఈ విటమిన్ సి అనేది మనలో ఇమ్మ్యూనిటి లెవెల్స్ ను చాలా చాలా రెట్టింపు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అంటే వేసవికాలంలో మామిడి పండ్ల కోసం చాలామంది ఎదురు చూస్తూనే ఉంటారు. సీజనల్గా వచ్చేటటువంటి ఈ మామిడి పండు ఇష్టపడని వారు ఉండరు. ప్రపంచంలో ఎన్ని రకాల పండ్లు ఉన్నాసరే మామిడిపండు అయితే చాలా ప్రత్యేకం అనే చెప్పుకోవాలి. చూడడానికి మంచి రంగు, మంచి టేస్ట్, అదేవిధంగా మంచి స్మెల్, కూడా ఉంటుంది…