ఈరోజు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ని, పోగొట్టుకోవడం ఎలా అనే అంశం గురించి మనం చర్చించుకుందాం, ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ని పోగొట్టుకోవడం ఎలా, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అసలు ఎందుకు వస్తుంది, ఇంట్లో మనం ఏదో మన మతాచారం ప్రకారం గా ఇవ్వండి, అన్ని మతాలూ గొప్పవే, అన్నీ మంచివే, ఎందుకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది,

ఎనర్జీ ఎప్పుడు గుడ్ ఆర్ బాడ్ రెండూ ఉంటాయి, మంచి చెడు మంచి ఎనర్జీ చెడు ఎనర్జీ మంచి ఎనర్జీ అంటే దేవుడు, చెడు ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటే బ్యాడ్, అది ఇంకో టాపిక్, అదే నెగిటివ్ ఎనర్జీ ఎట్లా వస్తుంది, వచ్చిందని ఎలా పోగొట్టుకోవాలి. అది నెగిటివ్ ఎనర్జీ ఎలా వచ్చింది, అనేది మనకు తెలియకుండానే ఇంట్లో చేరిపోతుంది, అదే సంబంధిత చెడు వ్యక్తులు రావడం వల్ల గాని, చెడు వస్తువులు ఇంట్లో చేరడం వల్ల కానీ, మనకు తెలియకుండానే, మనతోనే నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఎంటర్ అవడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి,

మన హిందూమతంలో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి, అందులో నెగిటివ్ ఎనర్జీ ఒకటే, దాంట్లో మిగతా మతాలలో కూడా, ఈ నెగిటివ్ ఎనర్జీ గురించి ప్రస్తావించబడింది కాని, పేర్లు వేరే ఉంటాయి కానీ, మనకి సంబంధించినంతవరకు నెగెటివ్ ఎనర్జీని, ఇదివరకటి రోజుల్లో భారతీయ సంస్కృతి చక్కగా వెలసిల్లిన రోజుల్లో, ఇంటి గుమ్మానికి బయటే విడిచి పెట్టి వచ్చేవారు. ఎలాగ అంటే ఇంటి బయటే చెప్పులు విడిచి పెట్టి, కాళ్లు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేవారు, ఇప్పుడు మన మారిన జీవన విధానాన్ని బట్టి, మనం ఇంట్లోకి డైరెక్టుగా ఇంట్లోకి వచ్చేస్తున్నాను, చపులన్నీ కూడా తెచ్చి, ఇంట్లో పెట్టేసి కుంటున్నాం, రకరకాలు ఎవరి బాధలు వాళ్ళకి, ఒకసారి అపార్ట్మెంట్ పెద్ద పెద్దవి ఏదైనా కాని, ఆ ఇంటి వ్యవహారాన్ని బట్టి, మారిన నాగరికత ను బట్టి, చాలా మారిపోతున్నాయి.

దాన్ని మనం ఏమి చేయలేము, మార్పు అనివార్యం అటువంటప్పుడు, ఏ విధంగా నెగిటివ్ ఎనర్జీ, ఏ విధంగా చేరిన సరే దానిని పోగొట్టుకోవడానికి, కానీ ఖర్చు లేని ఒక అద్భుతమైన పరిహారం ఉంది. అదే చేస్తే మీరే ఆశ్చర్యపోతారు, ఎంత సులభమైన మార్గం, మన సంస్కృతి సాంప్రదాయాలు మనకి, ప్రసాదించిన టువంటి శాస్త్రం ఎంత గొప్పది. భారతీయ సంస్కృతి అనేది, మరో సారి మనకు రుజువు అవుతుంది, మీరేం చేస్తారు అంటే ఏడు రోజులపాటు ఈ ప్రక్రియ చేయాల్సి ఉంటుంది, మీరు చేయవలసిందల్లా ఏమి కొనవలసిన అవసరం లేదు, ప్రత్యేకంగా ఏ యంత్రాలు పెట్టవలసిన అవసరం లేదు.

ప్రత్యేకంగా ఏ పూజలు ఏవీ చేయవలసిన అవసరం లేవు, ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ తో బాధపడే వాళ్ళు, ఇప్పుడు అవన్నీ పెట్టుకొని, ఎవరు వచ్చేదాన్ని తొలగించవలసిన వ్యక్తుల్ని, వెతుక్కొని ఇవన్నీ చేసుకొని, దానికి మళ్లీ డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఇవన్నీ చేసుకునే బదులు, ఇది కూడా లక్ష్మీకటాక్షం ఖర్చు పెట్టవలసి డబ్బు, మిగిలితే డబ్బు ఆదా అయినట్టే కదా, అలాగే ఈ మిగతావి కూడా, నెగటివ్ ఎనర్జీ కూడా పోతాయి, దీనివల్ల కళ్ళు ఒక కేజీ ప్యాకెట్లు తెచ్చుకోండి.