ప్రోటీన్ అనేది మనకి చాలా అవసరం. ఈ విషయం గురించి ప్రత్యేకించి చెప్ప క్కర్లేదుర్లే . ప్రోటీన్ ఉండే, ఆహార పదార్థాలను ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా, తీసుకోవాలని అందరూ కూడా ప్రోటీన్ ఫుడ్ కోసం చూస్తూ ఉంటారు.

అయితే, ప్రోటీన్ మనకి అనేక రకాల ఎంజైమ్స్ కోసం, కచ్చితంగా కావాలి. ఇమ్యూ నిటీ కి సంబంధించి, చాలా
పనులకి ప్రోటీన్ అవసరం. ఒక కేజీ బరువుకి ఒక గ్రాము ప్రోటీన్ తీసుకోవాలి. అయితే, ఇంత ప్రోటీన్ కావాలంటే,ఎంత ప్రోటీన్ మనం తీసుకోవాలి అనే సం దేహం చాలా మందిలో ఉంటుంది.

నిజానికి, మన బాడీ మెటాబాలిజం చూస్తే షా క్ అవుతూ ఉంటాము.మన బాడీ లో ఉండే చనిపోయిన కణాలు లో చాలా ప్రోటీన్ ఉంటుంది. శరీరం ఏం చేస్తుందంటే, చనిపోయిన మృత కణంలో ప్రోటీన్ మళ్లీ వాడుకునే విధంగా మార్చగలదు. చనిపోయిన మృత కణాలని బ్రేక్ చేసి, ప్రోటీన్ తీసి మళ్ళీ శరీరానికి అందిస్తుం ది.

రోజు కొన్ని కోట్ల మృత కణాలు చనిపోతూ ఉం టాయి. వాటిలో, చాలా ప్రోటీన్ఉం టుంది. ఆ ప్రోటీన్ ని మళ్ళీ మనం ఉపయోగించుకునే విధంగా, మన శరీరం మారుస్తుం ది. మనం తీసుకునే ఆహారం ద్వారా, కొంత ప్రోటీన్ అందుతుంది. అలానే, ఇలా సెల్స్ ద్వారా కూడా కొం త ప్రోటీన్ అందుతుంది. కావలసిన ప్రోటీన్ ని మనం, ఇలా పొందడానికి అవుతుంది.

అయితే, ప్రోటీన్ లోపంతో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని తప్పులు చేస్తే ప్రోటీన్ రీసైకిల్ అవ్వదు. దానికి కారణం రాత్రి పూట ఆలస్యం గా నిద్రపోవడం. ఈ ప్రక్రియ రాత్రిపూట జరుగుతుంది. రాత్రిపూట మన శరీరంలో రెస్ట్ లో ఉన్నప్పుడు, ఇది జరుగుతుంది. కాబట్టి కచ్చితంగా రాత్రి త్వరగా నిద్రపోవాలి. అప్పుడు ప్రోటీన్ అందుతుంది. అలా చేయకపోతే ప్రోటీన్. అందదు రాత్రిపూట త్వరగా తినేయడం, త్వరగా నిద్రపోవడం కచ్చితంగా పాటించండి. అప్పుడు ప్రోటీన్ లోపం ఉండదు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…