హాయ్ ఫ్రెండ్స్ ఒకరోజు శిష్యుడు తన గురువు దగ్గరికి వచ్చి, కర్మ అంటే ఏంటి గురువుగారు అని అడుగుతాడు. వెంటనే గురువుగారు సమాధానం చెప్పడం మొదలుపెడతారు.

కర్మ మన జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పే పద్ధతి, మనం మన ఇష్ట ప్రకారం సంపూర్ణమైన జీవితం జీవించవచ్చు, మన పనులు ఆలోచనలు మార్పు చేసుకోవచ్చు, ఏ మనిషైనా ఏ దశలోనైనా కర్మలు చేయకుండా ఉండలేడు.

అంటే ప్రతి నిమిషం మనిషి కర్మలు చేస్తున్నాడు, మనం నాలుగు రకాలుగా కర్మలు చేస్తూ ఉంటాం. అందులో మొదటిది ఆలోచనల ద్వారా, రెండవది మాటల ద్వారా, మూడవది ఆలోచనల ద్వారా, నాలుగవది మన మాటల మీద ఇతరులు చేయడం ద్వారా, అంటే మనం ఆలోచించినవి మాట్లాడినవి చేసినవి చేయించినవి,

ఇలా ఈ పనులన్నీ వాటికి మనమే బాధ్యులం, మనం లేవడం పడుకోవడం మాట్లాడడం తినడం ఇలా అన్నీ కూడా కర్మల్లో భాగంగానే ఉంటాయి. ముందుగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక భాగమే మన ఆలోచనలు, అభిప్రాయాలు పనుల ద్వారా ఆ శక్తిని బయటకు పంపితే నష్టమే ఉండదు. తిరిగి అది ఏదో ఒక రూపంలో మనకే చేరుతుంది. ఇది సకారాత్మకంగా ఉంటే వాటి పరిణామాలు సకారాత్మకంగా ఉంటాయి. అలా కాకుండా, అది నకారాత్మకంగా ఉంటే ఆ పరిణామాలు కూడా నకారాత్మకంగా ఉంటాయి.

జీవితంలో కర్మ సిద్ధాంతాన్ని గుర్తుంచుకుంటే, ఏ పనులు ఎప్పుడు ఎందుకు చేయాలో ఎందుకు చేయకూడదు, ఒక జాగ్రత్త ఉంటాం. అందుకే ఈరోజు నీకు కర్మ సిద్ధాంతానికి సంబంధించిన 12 సూత్రాలు గురించి చెబుతాను, వీటిని విన్నాక కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో నువ్వు తెలుసుకుంటాం. జీవితంలో మంచి కర్మలు ఎలా చేయాలో అర్థం అవుతుందని, చెప్పి గురువుగారు చెప్పడం మొదలుపెట్టారు. అందులో మొదటిది మన ఆలోచనలు:- మన పనులు తిరిగి మనకు అది మంచిగానే చెడు కానీ, ఏదైనా సరే చివరికి అది మనకే చేరుతుంది. రెండు పరిణామాలను మనం అనుభవించి తీరాల్సిందే, జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటావో ముందుగా దాన్ని అనుభూతి చెందు, ప్రేమ కావాలంటే ప్రేమతో నిండి ఉండాలి. గౌరవం పొందాలంటే నిన్ను నువ్వు గౌరవించుకో.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…