ఆడబిడ్డలకి ఆర్టీసీలో ఫ్రీ పథకం ఇచ్చిన మొదట్లో, భాగ్యనగరం మెట్రో జనం దగ్గర కానీ నగరంలో హెవీ ట్రాఫిక్ లో చిక్కుకొని కష్టాలు పడకంటే, డబ్బులు పోయినా సరే మెట్రోనే మేలు అనుకునేవారు తిరిగి మెట్రో జర్నీకి మల్లారు.

దీంతో యదావిధిగా మెట్రోలో కాలు పెట్టడదమే గగనం ఐపోతుంది.సీటు దొరకడం అనేది పెద్ద luck గా మారిపోయింది.ఈ చిక్కునుంది తప్పించుకునేందుకు, కొందరు ప్రయాణికులు వేస్తున్న ఎత్తులను చూసి, మెట్రో సిబ్బందికి ఒళ్ళు మండిపోతోంది. ఇంతకీ మెట్రోలో ఏం జరుగుతోంది.కాస్తంత late ఐనా పరవాలేదు

టికెట్ లేకపోవడమే మేలు అనుకునే ఆడవాళ్లు మాత్రం ఆర్టిసి బస్సులోనే ప్రయాణిస్తున్నారు.డబ్బులు పోతే పోయాయి, టైం కి గమ్యానికి చేరుకోవాలి అని అనుకునే మగువలు మాత్రం మెట్రో స్టేషన్ మెట్లు ఎక్కిస్తున్నారు.దీంతో ఎప్పట్లాగే మెట్రో మళ్ళీ బిజీ బిజీ అయిపోయింది. ముఖ్యంగా ఉదయం సాయంత్రం సమయంలో మెట్రో రైల్ లో సీటు దొరకకపోవడం మాట అటు ఉంచితే, నిలబడడానికి కూడా చాలా కష్టమైపోతుంది. ఈ సమస్యకు పరిష్కారం తోపాటు, చక్కగా సీట్లో కూర్చొని ఇల్లు వచ్చేదాకా జర్నీ చేసేందుకు కొందరు ప్రయాణికులు కొత్త ఎత్తులు వేస్తున్నారు.

ఇంతకీ ఏంటా ఎత్తులు. ఏ హైటెక్ సిటీ నుంచో జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ నుంచో లేదంటే, నాగోల్ దాకా మెట్రో రైల్ లో వెళ్లాలి అనుకోండి, లేదంటే ఏ ఉప్పల్ నుంచో దాని ముందు స్టేషన్ నుంచో రావాల్సి ఉందనుకోండి, రాయదుర్గం నుంచి అయితే అక్కడే సీట్లు అన్ని ఫీల్ అయిపోతున్నాయి, నాగోల్ నుంచి రాయదుర్గం సైడు వచ్చే వారికి నాగోల్ లో ఎక్కితే సీటు దొరికే పరిస్థితి పెద్దగా ఉండదు. సాయంత్రం సమయంలో రాయదుర్గం నుండి గమ్యస్థానానికి చేరుకునేవారు, అక్కడ ఎక్కితే తప్ప సీటు ఏ మాత్రం దొరకదు, దీంతో ఎలాగైనా సీట్లో కూర్చొని ప్రయాణం చేయాలి అనుకునే కొందరు ప్రయాణికులు,

రాయదుర్గం నుండి రిటర్న్ వచ్చే మెట్రో రైల్ కోసం వేచి చూడడాన్ని పక్కన పెట్టేసి, దుర్గం చెరువు దగ్గరలో ఉండే హైటెక్ సిటీ దగ్గరలోనే మెట్రో స్టాపింగ్ లోకి ఎక్కిస్తున్నారు. రాయదుర్గంలో ప్రయాణికులు దిగుతూనే ఆ సీట్లలో కూర్చొని నాగోల్ వైపు ప్రయాణం చేస్తారు. దీంతో రాయదుర్గం నుండి బయలుదేరే ఏ ఒక్క ప్రయాణికుడికి సీటు అనేది దొరికే పరిస్థితి లేకుండా పోతోంది. నిజానికి రాయదుర్గం స్టేషన్లో ట్రైన్ ఖాళీ అయిపోవాలి, చివరి స్టేషన్లో మెట్రో ఆగిన తర్వాత ప్రయాణికులను దింపేసి 200 మీటర్ల వరకు అలాగే ముందుకు వెళ్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

అక్కడ ఉన్న రివర్స్ ట్రాక్ మళ్ళీ మరోవైపు ఉన్న ఫ్లాట్ ఫామ్ మీదకి మెట్రో వస్తుంది. రాయదుర్గంలో స్టేషన్ లోనే రివర్స్ ఉంది దీంతో మెట్రో ఎక్కడం దిగడం ఒకటే ప్లాట్ఫారం మీద జరుగుతోంది. అయితే దుర్గం చెరువు నుండి మాదాపూర్ నుండి హైటెక్ సిటీ వైపు ప్రయాణికులు రాయదుర్గం వెళ్లే మెట్రో ఎక్కేసి అక్కడి నుండి నాగోల్ వైపు కొందరు ప్రయాణించడం, రాయదుర్గంలో ఎక్కే వారికి సీటే కాదు నిల్చడానికి కూడా వీలు లేదని గమనించిన ఒక ప్రయాణికుడు, ఈ అడ్డగోలు వ్యవహారాన్ని మెట్రో మెజారిటీ దృష్టికి మెయిల్స్ ద్వారా తీసుకువచ్చాడు.