పైకి ఏమీ కానట్టుగానే ఉంటుంది. చిన్న సమస్య కానీ అనిపిస్తుంది. జ్వరం అలసట దగ్గు వంటి లక్షణాలు మామూలుగానే అనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ పది లక్షణాలలో ఏది కనిపించినా నిర్లక్ష్యం చేయకండి.

ఎందుకంటే అవి క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. మొదట్లోనే గుర్తిస్తే క్యాన్సర్ని జయించవచ్చు. చాలామంది నిర్లక్ష్యం చేస్తున్న పది రకాల క్యాన్సర్ లక్షణాలు ఏమిటో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నిర్ణయించింది. క్యాన్సర్ సోకిన వారిలో చాలా మంది బాగా బరువు తగ్గిపోతూ ఉంటారు.

ఐదు లేదా అంతకంటే ఎక్కువ కిలోలు తగ్గితే, క్యాన్సర్ తొలి సంకేతంగా చూడవచ్చు. ప్యాంక్రియాస్ కడుపు ఊపిరితిత్తులు అన్నవాహిక క్యాన్సర్లు వచ్చినప్పుడు, ఇలా జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ రోగులలో జ్వరం అనేది సాధారణ లక్షణం క్యాన్సర్ పుట్టిన దగ్గర నుంచి ఇతర అవయవాలకు వ్యాప్తి చెందేటప్పుడు, జ్వరం వస్తుంది. దాని చికిత్సలు రోగనిరోధక వ్యవస్థ పై ప్రభావం చూపుతూ ఉంటాయి.

ఈ ప్రభావంతో క్యాన్సర్ రోగులకి జ్వరం వస్తూ ఉంటుంది. క్యాన్సర్ లక్షణాలలో అలసట కూడా ఒకటి, విశ్రాంతి తీసుకున్న కూడా రోగులు అలసట నుండి బయటపడలేరు. లుకోమియా లాంటి కొన్ని క్యాన్సర్లలో అలసటే తొలి లక్షణం. పెద్దపీకో లేదా కడుపు క్యాన్సర్లు రక్తహీనతకు కారణం అవుతాయి. చర్మకాన్సర్లతో పాటు కొన్ని ఇతర క్యాన్సర్ల వల్ల శరీరంలో మార్పులు వస్తాయి. శరీర రంగు నల్లగా మారిపోవడం అంటే హైపర్ పిగ్మెంటేషన్, రంగు కళ్ళు పసుపు పచ్చగా మారడం అంటే జాండీస్. చర్మం ఎర్రగా మారడం దురద రావడం లాంటి మార్పులు కనిపిస్తాయి.

మలబద్ధకం డయేరియా ఎక్కువ కాలం పాటు బలంలో మార్పులు. పెద్ద పేగు క్యాన్సర్ కి సంకేతాలు కావచ్చు. మూత్రానికి వెళ్లేటప్పుడు నొప్పి రావడం, మూత్రంలో రక్తం పడటం పదేపదే మూత్రానికి వెళ్లాలనిపించడం వంటివి, బ్లాడర్ లేదా ప్రెసిడెంట్ కాన్సర్ కి సంకేతాలు పుట్టుమచ్చలు పెరిగి వాటి నుండి రక్తం కారడం, చర్మకాన్సర్ కి సంకేతం చిన్న చిన్న గాయాలు సైతం, ఎక్కువ కాలం మానకపోవడం కూడా కాన్సర్ కి సంకేతమే. నాలుగు వారాల కంటే ఎక్కువ కాలం చిన్న గాయాలు మానకపోతే వాటిపై దృష్టి పెట్టాలి. నోటి క్యాన్సర్ వల్ల నోట్లో పండ్లు కూడా త్వరగా మానవు. పరుషాంగం లేదా యోని పై పుండ్లను కూడా ఇన్ఫెక్షన్ కి లేదా, ప్రారంభ దశలో క్యాన్సర్ కి సంకేతాలు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..