ఈ రోజుల్లో చాలా సాధారణ సమస్యలలో ఊబకాయం ఒకటి. అందరూ కడుపు నిండా తిని… అందంగా
కనిపించాలని కోరుకుంటారు. కానీ రోజువారీ జీవనశైలిని మార్చుకోమంటే మాత్రం అంగీకరించరు. ఆఫీసులో
కూర్చుని పనిచేసేవారికి..

ప్రధానంగా పొట్టలోట్ట సమస్యలు ఎక్కువగా వస్తాయి. దీనికి ప్రధాన కారణం ఎక్కువసేపు కూర్చుని పని చేయడమే. మనం తినే ఆహారం, శరీరంలో కొవ్వు పెరిగేకొద్దీ సమస్యలు తీవ్రమవుతాయి. అయితే
వీటిని రెగ్యులర్గా తింటే.. మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు పేర్కొం టున్నారు.

దీంతోపాటు పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని సూచిస్తున్నారు.ఏలకులను చాలామం ది మౌత్ ఫ్రెష్నర్గా తింటారు. వీటిని నమలడం వల్ల మన నోరు మొత్తం పూర్తిగా తాజాగామారుతుంది. యాలకులలో విటమిన్ B6, విటమిన్ B3, విటమిన్ C, జింక్, కాల్షియం ల్షి , పొటాషియం అలాగే
ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. నోటి దుర్వా సనకు కారణమయ్యే జెర్మ్స్ తో పోరాడడంలో యాలకులు సహాయపడతాయి. దీంతో దంతాలను కూడా శుభ్రపరుస్తాయి. రోజుకు రెండు, మూడు యాలకులు తింటే చాలామంచిదని నిపుణులు పేర్కొం టున్నారు.

యాలకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు. గుండె ఆరోగ్యం గా ఉంచుతాయి:- యాలకులు రోజూ తీసుకుంటే గుండెను పూర్తిగా ఆరోగ్యం గా ఉంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయని నిపుణులు పేర్కొం టున్నారు. గుండెపోటు, పలు సమస్యలను నివారించడానికి మీరు రెండు లేదామూడు ఏలకులను తినవచ్చు.
రక్తపోక్త టు:- అధిక రక్తపోక్త టు, ఉబ్బసం, అజీర్ణం వంటి అనేక వ్యా ధులకు యాలకులు అద్భుతమైన ఔషధం. యాలకులలో ఉండే యాంటీఆక్సిడెం ట్లు జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయి:- యాలకులు పురుషులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి పురుషుల జీవితంలో కొత్త తాజాదనాన్ని తీసుకువస్తాయని పలు అధ్యయనాలు పేర్కొం టున్నాయి. దీని వల్ల సెక్స్ పట్ల కోరిక పెరిగి భాగస్వా మికి చాలా దగ్గర వుతారు.

అందువల్ల పురుషులు తమ లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రతిరోజూయాలకులను తీసుకుంటే మంచిదంటున్నారు. కాలేయ వ్యా ధులను దూరం చేస్తాయి:- యాలకులు ఫ్యాటీ లివర్ వ్యా ధి ప్రమాదాన్ని తగ్గిస్తుంగ్గి స్తుం ది. కాలేయం, బరువు పెరుగుటాన్ని నివారించడంలో యాలకులు సహాయపడతాయి. ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్లు, ట్రైగ్లిజ రైడ్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిం చడంలో, ఫ్యాటి లివర్ ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి. వ్యర్థాలను తొలగిస్తాయి:- యాలకులు కిడ్నీల ద్వారా వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కాల్షియం , యూరియా, టాక్సిన్లను తొలగించి.. మూత్రశాయాన్ని డిటాక్స్ చేస్తాయి. బెల్లీ ఫ్యాట్: పొట్టకుట్ట యాలకులు చాలా మేలు చేస్తాయి. పొట్టలోట్ట నిల్వ ఉన్న కొవ్వును తగ్గిం చడంలో యాలకులు సహకరిస్తాయి. నోటి దుర్వా సనను తగ్గిస్తుం ది:- యాలకులు నోటి దుర్వా సనక