ఈ విశ్వంలో దాదాపు 700 బిలియన్ల మంది జనాభా నివసిస్తున్నారు, అయితే వారిలో వయసొచ్చిన పురుషులంతా లక్కీ పర్సన్స్ కాదు. ఎందుకంటే ప్రస్తుతం కొన్ని గణాంకాల ప్రకారం ఆడవారి కంటే మగవారు ఎక్కువగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలకు కావాల్సిన అబ్బాయిలు ఉన్నప్పటికీ అబ్బాయిల కు కావాల్సిన అమ్మాయిలు తగ్గిపోతున్నారు. ఎందుకంటే చాలామంది మహిళలు పెళ్లి అనే మధురమైన ఘట్టం జీవితంలో ఒకసారి వస్తుందని అందుకే వయసు, ఉద్యోగం, ఆస్తులు, జాతకాలు, అన్ని చూసుకుంటున్నారట. దీంతో కొన్ని దేశాల్లో మగవారికి మనువు ఆడేందుకు మగువలు దొరకడం చాలా కష్టం అవుతోందట. దీంతో పెళ్ళికాని ప్రసాదు లు అమాంతం పెరిగిపోతున్నరంట..

ఎందుకంటే ఆ దేశాలలో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా ఉన్నారు. ఓ అధ్యయనం ప్రకారం వెయ్యి మంది పురుషులకు కేవలం 928 మంది స్త్రీలే ఉన్నారని లెక్క తేలింది. దీంతో కొందరు అబ్బాయిలు అమ్మాయిల కోసం అనాధ ఆశ్రమాల్లోను అన్వేషణ మొదలు పెట్టారు ఒకప్పుడు అమ్మాయికి వయసు వచ్చిందంటే పెళ్లి ఎలా చేయాలా అని బాధపడే తల్లిదండ్రులు ఇప్పడు ఎలాంటి బాధా లేకుండా ఉన్నారంట. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది ఎందుకంటే తమ కొడుకు చేతికి వచ్చినప్పటికీ ముదిరిన బెండకాయ లాగా మారుతున్నాడు తప్ప పెళ్లి మాత్రం సెట్ కావట్లేదని బాధపడుతున్నారు.

పిల్ల దొరికితే చాలు దేవుడా అని ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఒకటి, 2 ఏళ్ళు దొరకక పొయేసరికి కొందరు అబ్బాయిలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇంతకీ ఈ సమస్యతో ఏ దేశాలు బాధ పడుతున్నాయి మనదేశంలో ఏఏ ప్రాంతాల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకుందాం.. మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి.