అశ్వగంధ గురించి తెలుసుకుందాం అశ్వగంధ అనేది, వితానీ సౌమని ఫెరా అనేది లాటిన్ పేరు. ఇది ఒక గొప్ప ఔషధం వేదకాలం నుండి అంటే, అధర్వణ వేదం లోపల కూడా అశ్వగంధ గురించి సపరేట్గా చెప్పడం జరిగింది. ఈ అశ్వగంధ అనేది చాలా ముఖ్యమైన ఒక భలీయంకరమైన మంచి కమ్యూనిటీ బూస్టర్ లాంటి ఒక మంచి మందు. ఇది శరీరంలో అంటే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ముసలితనమూ రాకుండా ఉండేందుకు కూడా, ఈ అశ్వగంధ అనేది వాడుతూ ఉంటారు.

ముఖ్యంగా ఈ అశ్వగంధ అనేది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అంటే, ప్రస్తుతం మనం పాండమిక్ సిచువేషన్ లోపం లో ఎంటర్ కంట్రీ కాకుండా మొత్తం వర్డ్ ఈ కండిషన్ లోపల మనం ఇమ్మ్యూనిటి బూస్టర్ పర్పస్, ఈ అశ్వగంధ పౌడర్ ను ఒక చెంచాడు తీసుకుని, ఒక చెంచాడు పంచదార, ఒక రెండు స్పూన్ల తేనె, కలుపుకుని ఆ మిశ్రమాన్ని ప్రతి రోజు కనుక సేవించిన వారికి, లైంగిక శక్తి పటుత్వ మే కాకుండా సిమన్ యొక్క క్వాంటిటీ అంటే, కావలసినంత సెమెన్ ను ఉత్పత్తి చేయడంలో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా ఒక బలియామె కాకుండా రకరకాల డిసీజెస్ లోపల కూడా దీనిని అశ్వగంధ చూర్ణాన్ని వాడడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా వితానీ సోమీనేయఫెరా యొక్క రూట్ ని తీసుకొని, దాని యొక్క వేరు ని తీసుకొని ఎండబెట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ ను ఒక గాజు జాడీలో, ఉదయం ఒక చెంచా రాత్రి ఒక చెంచా అందరికీ ఇవ్వడం జరుగుతుంది.

దాని వల్ల రకరకాల రక్తహీనత అంటే, ఎవరికైతే రక్తం తక్కువగా ఉంటుందో, ఎవరికైతే రకరకాల పక్షవాతం లాంటివి గాని ,మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు, శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల నొప్పులకు, ఈ అశ్వగంధ పౌడర్ అనేది ఒక బ్రహ్మాండమైన ఔషధము. ఇది జనరల్ గా మార్కెట్ లో ఎక్కడైనా అన్ని ఆయుర్వేదిక్ షాప్ ల యందు ఈ పౌడర్ లభిస్తుంది. కాబట్టి లేదు అనుకుంటే అన్నీ షాప్స్ లో కూడా దీని యొక్క గడ్డలు అంటే, దాని యొక్క వేర్లు దొరుకుతాయి. అవి తీసుకుని దంచుకొని పౌడర్ చేసుకుంటే కూడా మంచిదే, దీనిని ఏ రకంగా తిన్న ఇది ఒక పని చేస్తుంది. అంటే ముసలితనాన్ని రాకుండా కాపాడే ఒక గొప్ప ఔషధంగా బాగకరణం అంటే, ఎవరికైతే లైంగిక పటుత్వం తక్కువగా ఉంటుందో, పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకోండి….