మనుషులలో రాక్షసిని మీరు చూడబోతున్నారు, ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 80 ఏళ్ల వృద్ధుడిని పైగా అనారోగ్యంతో బాధపడుతున్న మామని, అమానుష్యంగా దాడి చేసే గాయపరచింది కోడలు ఉమాశంకరి.

ఈ నేచురాలిని చూసి అంతా మొహం మీదనే ఉమ్మేస్తున్నారు, వృద్ధాప్యంలో ఉన్న మనిషిని కనికరం లేకుండా కొడతావా, నువ్వు అసలు మనిషివా పశువ్వా, పశువుల కూడా ఉమాశంకరిని చూస్తే సిగ్గుపడతాయేమో అని కామెంట్లు చేస్తున్నారు. బెంగుళూరు డిప్యూటీ ఎడిషనల్ కమిషనర్ తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి.

వృద్ధుడైన పద్మనాభ శర్మ గారి వయస్సు 87 ఏళ్లు, కర్ణాటకలోనే మంగుళూరు ఉంటున్నారు. తన కొడుకు విదేశాలలో ఉంటున్నాడు, ఇక వృద్ధుడైన తండ్రి నీ భార్య ఉమా శంకర్ కి అప్పగించాడు భర్త, అంతేకాదు తన పిల్లలకు కూడా చెప్పాడు. తాతయ్యని బాగా చూసుకోవాలి అని, తను మాత్రం వ్యాపారం కోసం విదేశాల్లో ఉంటున్నాడు, అలాగే అప్పుడప్పుడు ఇండియా వస్తూ ఉంటాడు.

అయితే ఈమధ్య ఒకసారి ఇండియాకి వచ్చినప్పుడు ఈమధ్య తనని కోడలు కొడుతుందని, కొడుకు ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు తండ్రి. అయితే కొడుకు నమ్మలేదు, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు. హాయిగా తిని నీ గదిలో విశ్రాంతి తీసుకో అన్నాడు, మందులు కావాలంటే మనవడితో తెప్పించుకోమన్నాడు, కానీ విదేశాలకు వెళ్లే ముందు కొడుకు ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు తండ్రి పద్మనాభం. దీంతో కొడుకు బాధపడ్డాడు ఈరోజు పరిస్థితి మా నాన్నకు వచ్చింది, రేపు నాకు కూడా ఇదే గతి పడుతుందేమో అనుకున్నాడు కొడుకు.

తనని పెంచి చదివించి ఆస్తులు కూడా పంచిన నాన్నకు ఏకైక కొడుకు తాను, ఎంత బాగా చూసుకున్నాడు అతడికి మాత్రమే తెలుసు. దీంతో నాన్న నీకు భయం లేదు నేను ఇల్లంతా సీసీటీవీ కెమెరాలో పెడుతున్నాను, నీకు ఏదైనా సమస్య వస్తే నువ్వు నాకు చెప్పనక్కర్లేదు, నేను ఎక్కడ ఉన్నా ఆ ఫొటోస్ చూస్తానని ధైర్యం చెప్పాడు. అంతేకాదు కొంత డబ్బు కూడా చేతికి ఇచ్చి వెళ్లిపోయాడు. అయితే ఇండియాలో ఉన్నప్పుడే తన తండ్రిని భార్య ముందే ఉమాశంకర్ అవరోహంగా మాట్లాడుతుంటే మందలించాడు భర్త, నోరు సరిగా లేకపోతే బాగుండదని హెచ్చరించాడు కూడా, దాదాపుగా వార్నింగ్ ఇచ్చేశాడు. అయినా సరే భార్య తీరు మాత్రం మారలేదు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.