రేపే భోగి ఆదివారం భోగభాగ్యాలను అందించే రోజు, పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో, మొదటి పండుగను మనం భోగిగా జరుపుకుంటూ ఉంటాము.

ఈరోజు భోగిమంటలు వేసుకుంటారు, దక్షిణాయంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా, కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవ్వడం వలన, భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగ మండే చలిమంటలు వేసుకునేవారు.

ఉత్తరాయణం ముందు రోజుకే చాలా విపరీతంగా పెరగడం, ఈ చలిని తట్టుకునేందుకు భగభగ మండే మంటలు, దక్షిణాయనంలో ప్రజలు తామపడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ, రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇవ్వమని కోరుకుంటూ, వేసే మంటలను భోగిమంటలు అంటారు. సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది, భోగం అంటే సుఖం పూర్ వం శ్రీ రంగనాథ స్వామీ లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చింది.

అనేది మన పురాణాల గాధ.శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాధ మనందరికీ తెలిసిందే, అయితే తర్వాత విష్ణుమూర్తి బలి చక్రవర్తిని పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చే ప్రజలను ఆశీర్వదించమని, వరం ఇవ్వడం జరిగింది బలి చక్రవర్తి రాకను, ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది.

అయితే ఈ భోగి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసి నీటిలో, ఈ ఒకటి వేస్తే చాలు ఒక గంటలో దోషాలు పాపాలు పోతాయి. మీ దశ తిరిగిపోతుంది. కోటిజన్మల పుణ్యం వస్తుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. భోగి రోజు స్నానం చేసే నీటిలో కొన్ని రేగి ఆకులను చేతిలో నలిపి ఆకులను నీటిలో వేసుకొని గాని, చిటికెడు గళ్ళు ఉప్పు గాని వేసుకొని స్నానం చేయాలి. రేగి ఆకులను ఈరోజు ఉదయమే కోసి తెచ్చుకుంటే మంచిది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…