వందేళ్లు బతకాలంటే దేవుడిచ్చిన చిన్న చిన్న కారణాలతో జరుగుతున్న, హత్యలు ఆత్మహత్యలు అర్ధాంతరంగా అంతమైపోతుంది .బీహార్ రాష్ట్రంలో జరిగిన ఒక హత్య ఉదాంతం సాక్ష్యంగా నిలుస్తోంది.

బీహార్ రాష్ట్రం బెదుసిరాయి జిల్లాలోని తత్ఫేటే గ్రామం ఆ గ్రామానికి చెందిన రాణి కుమారి అనే యువతికి, మహేశ్వర్ కుమార్ రాయకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే తన ప్రాంతంలో పనులు లేకపోవడంతో, ఒక కాంట్రాక్టర్ ద్వారా మహేష్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో కూలీగా అవకాశం దక్కించుకున్నాడు.

భార్యను తన కుమారుడని అత్తగారింట్లో వదిలిపెట్టి కోల్కత్తా నగరానికి వెళ్లిపోయి, అక్కడ పనులలో చేరాడు. పెళ్లికి ముందు రీల్స్ చేసే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అలవాటు ఉన్న రాణి కుమారి, మహేశ్వర్ కుమార్ ని పెళ్లి చేసుకున్న తర్వాత వాటిని దూరంగా పెట్టింది. ఎప్పుడైతే భర్త కోల్కత్తా కి వెళ్ళాడు, ఆ క్రమంలో ఆమె అమ్మగారింటికి చేరిందో, తన పాత అలవాట్లు మళ్లీ గుర్తు చేసుకుంది.

కొందరు యువకులతో కలిసి ఒక టీం కూడా తయారు చేసుకుంది, బాలీవుడ్లో బాగా వైరల్ అయినా ఒక వీడియో రీల్ చేసి ఇన్స్టాల్ లో పోస్ట్ చేయడం మొదలు పెట్టింది. తన భార్య రీల్స్ చూడడం ఇష్టం లేని మహేశ్వర్ తాజాగా పోస్టులలో భార్య చేసే అసభ్యకర చూసి తల్లడిల్లిపోయాడు, ఫోన్లోనే వాటిని ఆపాలని బతిమాల సాగాడు, ఆ విషయంలో ఇద్దరు మధ్య తీవ్రమైన ఆర్గ్యుమెంట్ జరిగింది.ఇటీవల ఏదో పనిమీద కోల్కత్తా నుంచి తమ సొంత ఊరుకి వచ్చిన మహేశ్వర, అక్కడ పని చూసుకొని అత్తగారు ఊరు చేరుకున్నాడు.

చాలా కాలం తర్వాత నగర నుండి వచ్చిన భర్తని కూడా పట్టించుకోని విధంగా, తన రేల్స్ చేయడంలో నిమగ్నం అయిపోయిన భార్యను చూసి తల్లడిల్లిపోయాడు, ఇకనుండి రీ ల్స్ చేస్తే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో రాణి మనసులో ఒక రాజకీయ ఆలోచన వచ్చింది, భర్త కన్నా తనకు పేరు తెచ్చి పెట్టే రీల్సే గొప్ప అనుకుంది. తన టీమ్ లోనే కొందరు యువకులతో కలిసి ప్లాన్ వేసింది, భోంచేసి నిద్రపోతున్న భర్తను నిర్ధాక్షిణ్యంగా మట్టు పెట్టేసింది కొద్దిసేపటి తర్వాత మహేశ్వర్ స్నేహితుడి నుండి అతడికి ఫోన్ వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో, ఫ్రెండ్ కి డౌట్ వచ్చింది వెంటనే మహేశ్వర్ తండ్రి తో కలిసి ఆ గ్రామానికి చేరుకున్నాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.