దుబాయిలో మహిళల రెస్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. ఆ పోటీలో పాకిస్తాన్ విన్నర్గా నిలిచింది, అంతవరకు అంతా బాగానే ఉంది కానీ, ఆ ఉత్సాహంలో ఆమె చేసిన ఒక ఛాలెంజ్ దేశం పరుగులు ఎత్తేసింది.

ఇంతకీ ఆమె చేసిన ఛాలెంజ్ ఏంటి పరువు గంగలో కలవడానికి కారణం ఏమిటి చూసేద్దాం. క్రీడల్లో గెలుపు ఓటమిలనేవి సర్వ సాధారణం. అయితే అవి క్రీడా స్ఫూర్తిని ఆటల్లో పోటీ తత్వాన్ని పెంచాలి కానీ, అహంకారానికి ప్రతిరూపాలు కానే కాకూడదు,

అయితే ఇటీవల దుబాయ్లో జరిగిన రెజ్యూమ్ మహిళల ఛాంపియన్ షిప్ పోటీల్లో, ఇది భిన్నమైన పొర వాడికి తరలించింది. ఆ పోటీల్లో విన్నర్ గా నిలిచిన ఓ పాకిస్తాన్ మహిళ పోటీల్లో మాదేశాన్ని ఎవరు ఎదుర్కోలేరు, అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ, అది ఏకంగా భారతీయ మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసింది. దాన్ని కూడా ఆ పోటీ చేసేందుకు వచ్చినా మహిళలు పెద్దగా పట్టించుకోలేదు.

ఆ పాకిస్తాన్ వల్ల నైజం ఇంతేలే అని ఊరుకున్నారు. ఇండియన్ ఆడబిడ్డలా మంచితనాన్ని చేతకానితనంగా భావించిన రెజ్లర్ రెచ్చిపోయింది, నాతో పోటీ పడగల భారతీయ రెజ్లర్ ఎవరైనా ఉంటే ముందుకు రండి అంటూ సవాల్ విసిరింది. అప్పటిదాకా రెజ్లర్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యానాలను సహనంగా భరించిన కవిత విజయలక్ష్మి అనే యువతి, ఇక భరించలేకపోయింది.

నుదుట కుంకుమ ధరించి సంప్రదాయ వస్త్రధారణతో చాముండేశ్వరి స్వరూపం లాగా ముందుకు కదిలా, ఆమె కొంగుముడి బిగించింది, ఆత్మవిశ్వాసంతో కూడిన చిరునవ్వుతో బరిలోకి దూకింది. మొదటి దశలో ఒక దెబ్బతినింది కానీ అపర కాళీ లాగా పైకి లేచి, ఆ రెస్లర్ కు ఒక్కసారిగా చుక్కలు చూపించింది. రెండవ దశలో ఆమె ఇచ్చిన హవాకుల చవాకులు పేలిన ఆ పాక్ రెజ్లర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారతదేశాన్ని భారత మహిళలను అవమానించే వారందరికీ ఇదే శాస్తి జయహో భారత్ అంటూ దిగి ఆమె చిరునవ్వుతో ముందుకు వెళ్ళింది. దట్ ఇస్ ఇండియా దట్ ఇస్ ఇండియన్ లేడీస్.