ప్రపంచంలో అన్ని దేశాల కంటే, మన భారత దేశ చరిత్ర చాలా గొప్పగా ఇంట్రెస్టింగ్ గా మిస్టరీస్ గా ఉంటుంది. ఎన్నో అద్భుతమైన సంఘటనలు ఈ గడ్డపై జరిగాయి ఎన్నో అంతుచిక్కని రహస్యాలు.

ఈ భూమిపై ఉన్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఉన్న కోటలు చారిత్రక కట్టడాలు మాత్రమే కాదు, అద్భుతమైన శిల్పాలు అంతుచిక్కని రహస్యాలు, ఈరోజు మనం మన దేశంలో ఉన్న కొన్ని హిస్టీరియల్ కోటల గురించి తెలుసుకుందాం. రాజులూ రానులు సైన్యం వీరందరి గురించి చెప్పుకుంటున్నప్పుడు,

వాళ్లు నివసించే కోటల గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. కోటాలంటే రాజ వంశీకులు ఉండే ప్రాంతం అందుకే దానికి క్రేజ్ ఎక్కువ. ఎందుకంటే రాజులు వాళ్ళ కోటను ఎంతో అద్భుతంగా కళాత్మకంగా కట్టేవారు. వింతలు విశేషాలు అన్నీ ఆ కోటలో కొలువై ఉండేవి, వాటి గురించి ఊరు జనం పక్కరాజ్యం వాళ్లు కూడా కథలుగా చెప్పుకునే వాళ్ళు.

విచిత్రం ఏమిటంటే ఇప్పటికే కొన్ని కోటల గురించి మనం అంతే ఇంట్రెస్టింగ్ గా చెప్పుకుంటూ ఉంటాం. అసలు కోట ఎలా ఉంటుందో మీకు గుర్తుకు వచ్చిందా, ఎందుకు ఐడియా ఉండదు. అందరూ బాహుబలి సినిమా చూశారు కదా అందులో పెద్ద పెద్ద కోటలు కనిపిస్తాయి అవి అయితే గ్రాఫిక్స్ అనుకోండి. అయితే అలాంటి అద్భుతమైన కోటలు మన ఇండియాలో కూడా చాలా ఉన్నాయి. ముందుగా శనివార్ వాడ భారత దేశంలో ఉన్న అత్యంత పురాతన నిర్మాణాలలో ఉన్న పాపులర్ అయిన కట్టడం శనివారం వార. ఈ కోట గురించి మీరు వినే ఉంటారు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..

కానీ ఇప్పుడు ఆ కోటలోని రహస్యాలను తెలుసుకుందాం. అయితే అవి తెలుసుకునే ముందు కోట గురించి కాస్త చెప్తాను ఇది అత్యంత పురాతనమైనది మహా రాష్ట్రలోని పూర్ణై నది ఒడ్డున ఉంది. దీనిని 18వ శతాబ్దంలో నిర్మించారు 1881లో పరాటా సామ్రాజ్యం ఆవిర్భవించిన తర్వాత, ఈ ప్యాలెస్ భారత రాజకీయాలకు కేంద్రంగా మారింది అసలు ఇంతకీ ఈ కోటని నిర్మించింది ఎవరో తెలుసా? టిష్వా బాజీరావు అతను 1770లో ఈ కోటను కట్టాడు అదే అతని నివాసం దానికి శనివార్ వాడాలి పేరు పెట్టాడు. ఏడు అంతస్తుల ఈ కోటలో దాదాపు వేల మందికి పైగా ప్రజలు నివాసం ఉండేవారు..