నాగబాబు కూతురి నిహారిక మొదట, యాంకర్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ మంచి గుర్తింపు వచ్చింది. ఆమె పలు సినిమాలో హీరోయిన్గా చేసింది. అలాగే 2020లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత వీళ్ళిద్దరూ కొద్దికాలం బానే ఉన్నారు. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఏప్రిల్ లో నాంపల్లి కోర్ట్ లో విడాకులు అప్లై చేశారు. వీరిద్దరికీ జూన్లో దివర్సే మంజూరు అయ్యాయి. ఈ విషయం నిహారిక తన ఇంస్తాగ్రం వేదికగా తెలియజేసి అందరికి షాక్ ఇచ్చింది.

అప్పటినుండి మెగా డాటర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, పలు పోస్టులను నిత్యం వార్తలు నిలుస్తోంది. అయితే గత కొద్ది రోజుల నుండి మెగా డాటర్ సోషల్ మీడియాలో షేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం నిహారిక నిర్మాతగా మాది పలు వెబ్ సిరీస్ లో ఒక సినిమా తెరకెక్కించే పనిలో ఉంది. తాజాగా నిహారిక తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. తనకి అత్యంత ఇష్టమైన వారికి అంతేకాకుండా తన జీవితంలో ప్రేరణగా నిలిచిన వారందరికీ, ఒక సర్ప్రైజ్ ఇచ్చింది.

వారితో గడిపిన క్షణాలు తమ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకోవచింది. ఆ ఒక్క వీడియోలోనే అందరూ వచ్చేలా పోస్ట్ చేసింది. వీడియో తో పాటు లవ్ లెటర్ టు ఆల్ మై ఏంజిల్స్ అంటూ, క్యాప్షన్ కూడా ఇచ్చింది. అందులో లావణ్య శ్రీజ రితిక మోనాల్ జ్యోతిరాయి నిహారిక తల్లి పలువురు ఉన్నారు. ఈ వీడియో చూసి నేటిజన్లో హాట్ సింబల్ ని షేర్ చేస్తున్నారు.

https://youtu.be/9caJlev-hTg