అహ్మదాబాద్ లోని వస్త్రాల కాలిని చాలా ఫేమస్, ఇది హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో క్వాలిటీ ధనవంతులు ఉండే ప్రాంతం ఏది. హై సెక్యూరిటీ కూడా ఉంటుంది. రాజకీయ నాయకుల నుంచి వ్యాపారాల వరకు ఉంటాయి.

ఇక్కడ వస్త్రాలలో శైలేష్ అనే బిల్డర్ ఉంటున్నాడు, ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు శైలేష్ భార్య పేరు, స్వాతి బిల్డర్ గానే కాకుండా ప్రభుత్వ భవనాల కాంట్రాక్టులు కూడా చేస్తూ ఉంటాడు. శైలేష్ ఇతను వ్యాపారంలో వందల కోట్లు సంపాదించాడు.

ఇంతవరకు బాగానే ఉంది 7 అయితే బాగానే సంపాదించాడు కానీ, అతని భార్యతోనే చిరాకు మొదలైంది. పిల్లలు స్కూల్ కి వెళ్ళగానే బయటకు వెళుతుంది. అది కూడా తాను ఆఫీస్ కి వెళ్ళినప్పుడు, శైలేష్ ఒక్కసారి బయటికి వెళ్తే రాత్రి 10 నుండి 11 గంటల వరకు తర్వాతే వస్తాడు. ఎప్పుడో ఒకసారి మాత్రమే మధ్యాహ్నం పూట లంచ్ కి వస్తూ ఉంటాడు.

వీకెండ్ లో మాత్రం ఫ్రెండ్ హౌస్ లో ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటాడు. ఆ పార్టీకి పొలిటిషన్స్ నుండి బిజినెస్ పార్ట్నర్స్ ఆఫీసర్స్ కూడా వస్తూ ఉంటారు. ఇటు శైలేష్ భార్య అందంగా తయారై, బెంజ్ కార్లో బయటకు వెళ్తుందని విషయం కూడా అతనికి చాలా ఆలస్యంగా తెలిసింది. ఒకసారి తాను వేరే ఫ్రెండ్స్ తో బిజినెస్ పనిమీద వెళుతూ ఉండగా, కారులో వెళుతూ స్వాతి కనిపించింది, వెంటనే ఫోన్ చేశాడు. ఆమె తాను ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నానని చెప్పింది నిజమే చెప్పింది అనుకున్నాడు.

స్వాతి కూడా స్పాంటేనియస్ గా సమాధానం కరెక్టుగా చెప్పడంతో, శైలేష్ కు ఏ అనుమానం రాలేదు అయితే స్వాతి తో పలుమార్లు బిజీ అని వచ్చింది. అతనికి మొదట భార్యను అనుమానించాలంటే బాధ అనిపించింది, తాను దారి తప్పుతున్న నేమో అనుకున్నాడు. దేవత లాంటి భార్య మీద లేని అనుమానం పెంచుకుంటున్నాను అనుకున్నాడు, అయినా అనుమానం పెను రోగం ఒకసారి మనసులోకి, ఈ రోగం జరపడితే దానిని తగ్గించడం ఎవరితరం కాదు. శైలేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఇంతలా అనుమానం పెరగడానికి, మరొక కారణం కూడా ఉంది.

ఇంటికి ఉన్న వాచ్మెన్ ని హఠాత్తుగా తొలగించింది, స్వాతి దాదాపు 10 ఏళ్లుగా నమ్మకంగా ఉంటున్న, వాచ్మెన్ ను భర్తకు చెప్పకుండా తీసేసింది. ఎందుకని భార్యని అడిగితే చెప్పిన పని వినడం లేదు తాగి వస్తున్నాడు. ఎదురు మాట్లాడుతున్నాడని వాచ్మెన్ పై కంప్లైంట్ చేసింది. శైలేష్ ఏమో వాచ్మెన్ ఇంటి దగ్గరే ఉంచుకునేందుకు ప్రయత్నించాడు. అతనికి ఫోన్ చేస్తే మేడం నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతుంది సార్. నేను ఉండలేను అన్నాడు నీకు జీతం పెంచే తాను, ఉండమని కోరిన ఆ వాచ్మెన్ వినలేదు. అంత మంచి వ్యక్తి ఎందుకు వెళ్లిపోయాడా అని కంగారు పడ్డాడు. శైలేష్ ఎందుకంటే తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నందుకు, సదరు వాచ్మెన్ కోతరు పెళ్లికి హార్దికంగా సాయం కూడా చేస్తానని, గతంలో మాట కూడా ఇచ్చాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..