భరించలేని కష్టాలలో ఉన్నవారు, రేపు సోమవారం పసుపు ఆవాలతో ఈ చిన్న పని చేయండి. 24 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలు బాధలు తీరిపోతాయి.

పసుపు ఆవాలు అనేవి వంటలు ఉపయోగిస్తాము. ఇవి మన అందరి ఇళ్లల్లో ఉంటాయి. అయితే ఈ రెండిటితో రేపు సోమవారం ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న ఎంత పెద్ద కష్టమైనా సరే 24 గంటల్లో తొలగిపోతుంది. అప్పుల బాధలు కావచ్చు ఆస్తి గొడవలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు,

లేదా ఏ సమస్యలు ఉన్నా ఎంత పెద్ద కష్టం ఉన్నా రేపు సోమవారం శివుడి పై, నమ్మకం ఉంచి ఈ పసుపు ఆవార పరిహారాలను చేయండి. ఈ రెండిటికీ చాలా శక్తి ఉంది పసుపు మరియు ఆవాలు మనకు పట్టిన దురదృష్టాన్ని అదృష్టంగా మార్చేస్తాయి. మనలో చాలామంది చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు.

ఈ కాలంలో కష్టం అంటే తెలియని వారు ఎవ్వరూ లేరు ఇప్పుడు ఉన్న కాలంలో, మనమందరం కూడా ఎదుర్కొంటున్న కామన్ సమస్యలు రెండు ఉన్నాయి. అవి ఆర్థిక సమస్య మరియు రెండవది అనారోగ్య సమస్యలు, ఈ రెండు సమస్యలు మన అందరి జీవితాలలో ఉన్నాయి. అందరికి ఆర్థిక సమస్యలు ఉంటే మరికొందరికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆర్థిక పరంగా లాభాలు కలిగిన అవి మళ్లీ ఆరోగ్య చికిత్స కోసం ఖర్చు చేసేస్తూ ఉంటాం.

ఇలా రకరకాల సమస్యలను మనమందరం కూడా ప్రతిరోజు ఎదుర్కొంటూ ఉన్నాము. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడిన ఇంటిలో ఒక్కోసారి రూపాయి కూడా మిగలకుండా అయిపోతుంది. ఇంటికి పట్టిన దరిద్రము మనకు పట్టిన దరిద్రమో తెలియక కృంగిపోతూ ఉంటాము. కుటుంబంలో ఎవరికి ఒంట్లో బాగో లేకపోయినా ఇంటిలో మనశ్శాంతి ఉండదు. మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగించుకోవడానికి, రేపు సోమవారం ఒక చిన్న పరిహారాలు చేయండి. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీ జీవితంలో మార్పులను చూస్తారు. మరి ఇంతకీ రేపు సోమవారం రోజున పసుపు ఆవాలతో ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..