ఈరోజు మీరు తెలుసుకో పోయే టాపిక్ ఏ, ఏ సమయాల్లో భార్య భర్తలు కలిస్తే పిల్లలు పుట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది.? ఆడవాళ్ళలో మెన్స్ట్రుల్ సైకిల్ అనేది ఉంటుంది, అలాంటి ఈ మెన్స్ట్రుల్ సైకిల్ అనేది 21 నుండి 35 డేస్ సైకిల్ లో ఉన్నట్లైతే యూస్ఫుల్ గా దాన్ని మనం నార్మల్ సైకిల్ గా పరిగణిస్తాం.. అలా కాకుండా 21 డేస్ కంటే తక్కువగా ఉన్న 35 డేస్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని అబ్ నార్మల్ సైకిల్ గా పరిగణిస్తాం..

కొంతమంది ఆడవాళ్లు 20 to 30 డేస్ లో ఎగ్జిట్ గా ఉంటుంది, సో ఇటువంటి 21 to 30 డేస్ లో ఫస్ట్ 14 రోజులని మనం ఫాలిక్యులర్ పేస్ అని అంటాము. నెక్స్ట్ 14 రోజులని లూటీఎల్ పేస్ అని అంటాము. సో ఈ ఫాలికల్ అనేది అండం అనేది అవ్వడం ఫామ్ అయిన తర్వాత సైజు పెరుగుతూ వచ్చి కరెక్ట్ గా అంటే 21 , 22 కు వచ్చిన తర్వాత ఈ ఫాలికల్ అనేది రప్చర్ అయినప్పుడు, అండం అనేది రిలీజ్ అవుతుంది. ఈ అండం రిలీజ్ అయినప్పుడు కనక హస్బెండ్ వైఫ్ కలిస్తే గనక ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ ఎగ్ అనేది దాని లైఫ్ అనేది 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. 24 to 48 అవర్స్ మాత్రమే ఉంటుంది. అంటే దాని లైఫ్ అనేది వన్ వీక్ వరకు ఉంటుందన్న మాట, సో ఎప్పుడైతే ఈ వన్ వీక్ లో గనక ఈ టైంలో గనక అండం రిలీజ్ అయినప్పుడు గనక కలిసి నట్లయితే, యూస్ఫుల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం..

28 to 30 డేస్ సర్కిల్ లో ఉన్న ఆడవాళ్ళలో నుండి 18 to 20 డేస్ వరకు కలిసి నట్లయితే రోజు కాకపోయినా ఆల్టర్నేట్ డే కనుక కలిసి నట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది, ఈ మధ్యకాలంలో అండం రిలీజ్ అయ్యే ఛాన్సు ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఆ టైంలో కనుక కలిసి నట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా ప్రెగ్నెన్సీ రావడానికి అంటే ఫాలిక్యులర్ స్టడీ అనేటువంటి ఒక స్కాన్ అనేది ఉంటుంది. ఈ స్కాన్ లో టెన్త్ నుంచి 18 వరకు ఎలా ఉంది అనేది చూస్తూ ఉంటాం. సో ఇ స్కాన్ లో ఏంటి అంటే మనకు ఎక్స్లెంట్గా అండం ఫామ్ అవుతుందా అసలు కరెక్ట్ టైం కి అవుతుందా లేదా ఒకవేళ కరెక్టు సైజుకి ఎదిగిన అండం దానంతట అది రిలీజ్ అవుతుందా, లేదా అనే విషయాలు ఈ కాలంలో మనకు క్లియర్ గా తెలుస్తోంది. సో ఈ స్కానింగ్ ద్వారా మనకు ఓవ్యులేషన్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. అంతే కాకుండా 28 to 30 డేస్ సర్కిల్ ఉన్న ఆడవాళ్ళలో టెన్త్ నుండి 18 వరకు ఈ మధ్య టైం లో ఎక్కువగా కలిసి నట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది.

https://youtu.be/jFlTBli_xWA?t=9