భరత్ నగర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం పిట్టల సునీత అనే యువతి మృతి. కూకట్పల్లి నుండి శ్రీనగర్ కాలనీకి స్కూటీపై వెళ్తున్న సునీతను

వెనకాల నుండి ట్యాంకర్ ఢీకొట్టడంతో బస్సు కిందపడి, యువతి మృతి మృతి శ్రీనగర్ కాలనీలోని ఆర్బి అసోసియేట్స్ లో, ఇంజనీరింగ్ లో జి ఐ ఎస్ ఇంజనీరింగ్ గా పని చేస్తోంది. మృతి చెందిన యువతిది కర్నూలుగా గుర్తింపు.

టాంకర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న సనత్ నగర్ పోలీసులు.భరత్ నగర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం పిట్టల సునీత అనే యువతి మృతి. కూకట్పల్లి నుండి శ్రీనగర్ కాలనీకి స్కూటీపై వెళ్తున్న సునీతను వెనకాల నుండి ట్యాంకర్ ఢీకొట్టడంతో బస్సు కిందపడి,

యువతి మృతి మృతి శ్రీనగర్ కాలనీలోని ఆర్బి అసోసియేట్స్ లో, ఇంజనీరింగ్ లో జి ఐ ఎస్ ఇంజనీరింగ్ గా పని చేస్తోంది. మృతి చెందిన యువతిది కర్నూలుగా గుర్తింపు. టాంకర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న సనత్ నగర్ పోలీసులు.