ఈ కార్తీకర్తీమాసంలో వచ్చే పండుగని భగినీ హస్త భోజనం లేదా అన్నా చెల్లెలు పండుగ అంటారు. సోదరీ సోదరీ ప్రేమకి అద్దం పట్టి పండుగ. ఈ ఏడాది అన్నాచెల్లెల పండుగను నేడు జరుపుకోనున్నారు.

సోదరీ సోదరీమకి అడ్డం పట్టే పండుగలో రాఖీ పండుగ. తర్వా త చెప్పుకోదగినది ఇది సోదరీ సోదరుల ఆప్యాయత అనుబంధాలకు అద్దం పట్టి ఒక సాంప్రదాయం భగిని హస్త భోజనం అంటే సోదరులు సోదరి పెట్టే భోజనం కనుక భోజనం అంటారు.

దీపావళి పండుగ రెండవ రోజు నాడు ఈ వేడుకలు జరుపుకుంటారు. ఈరోజు అన్నదమ్ములు తమ తమ
అక్కా చెల్లెలుల్లె ఇంటికి వెళ్లి వారి చేతితో నుదుట తిలకం దిద్దిం చుకుని వారి వంట తిని బహుమతిని ఇస్తారు. ఈ అన్నా చెల్లెలుల్లె పండుగను భయ్యా ధోజి అనే పేరుతో ఉత్తరత్తదేశంలో బాగా జరుపుకుంటారు. దక్షిణ భారతంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకుంటారు.

తమ సోదరీ ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనాన్ని స్వయంగా తిని ఆమెను ఆశీర్వదిస్తారు. పురాణ కథ సూర్య
భగవానుడికి యమధర్మరాజు యమునా కుమారుడు కుమారుడు అంటే విపరీతమైన అభిమానం. సమవర్తి
యమధర్మరాజు సోదరి యమునా వివాహమై అత్తవాత్త రింటికి వెళ్ళిం ది. అలా వెళ్ళి న యమునా తన సోదరుడు యమధర్మరాజుని తన ఇంటికి ఎన్నో సార్లు రమ్మని కోరింది.. కానీ ఆయనకు తీరిక ఉండదు. యమలోకంలో పాపలను శిక్షించే పనిలో రాత్రి వరకు తీరిక ఉండదు. పాపం చెల్లెలు కోరిక తీర్చ లేదని బాధపడేవారు.

చివరికి వీలు చేసుకుని సోదరి ఇంటికి అనుకోకుండా ఒకనాడు ఆయనకు చెల్లెలి ఇంటికి
వెళదామని అనుకున్నా డు. ఆరోజు కార్తీకర్తీ శుద్ధ విజయం రాకరాక సోదరుడు వచ్చా డని యముని ఎంతో
సంతోషపడింది. చెల్లెలిల్లె యమునా సంతోషంగా అన్నయ్యకు ఇష్టమైష్ట న పదార్థాలు వండి దగ్గరగ్గ కూర్చుని కొసరి కొసరి వడ్డించింది. ఎంతో కాలానికి కార్తికర్తి శుద్ధ విధినాడు. కలవటంతో సోదరీ సోదరులు ఎంతో సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు సోదరిపై ప్రేమతో నాకు ఇష్టమైష్ట న పదార్థము లతో భోజనం పెట్టావు.. నీకు ఏదైనా వరం ఇస్తాను. దీంతో యమునా దేవి అన్నయ్య లోక కళ్యాణం కోసం నాకు ఒక వరం ఇవ్వు అని అడిగింది. ఈ కార్తీక శుద్ధ విదేయనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరీ ఇంటికి వెళ్లి అన్న తమ్ముడు భోజనం చేస్తారో. నీవు ఎట్టి పరిస్థితుస్థి ల్లో వారి జోలికి వెళ్ళవద్దనిద్ద అటువంటి సోదరులకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఇది నా కోరిక అని యమధర్మరాజుని యమునా అడిగింది.

ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి లోక కళ్యాణం కోసం అడిగావు కనుక తధాస్తు అని చెల్లెలుల్లె దీవించి వెళ్ళా డు. దీంతో ఈరోజు అక్కాచెల్లెళ్లుల్లె ళ్లుచేతి వంట ఎవరైతే భోజనం చేస్తారో వారికి అపవృత్తి దోషం అం టే అకాల మరణం లేకుండా ఉంటుంది. సోదరుడికి భోజనం పెట్టినట్టి ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని యముడు వరాలు ఇచ్చా డట.. అలా ఈ వరం సాంప్రదాయంగా మారింది. కనుక ఈ రోజు సోదరులు తమ సోదరి ఇం టికి వెళ్లి ఆమె చేతి వంట తిని ఆప్యాయంగా బహుమతిని ఇచ్చి వస్తారు. ఈరోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద యమదీపం పేరుతో నాలుగు ముఖాల దీపాన్ని కూడా ఉంచుతారు…