శరీరంలోని అన్ని అవయవాలకు రక్త సరఫరా తప్పనిసరిగా జరగాలి. అలా మెదడుకు జరగని
పక్షంలో ఆక్సిజన్ అందక ఆయా ప్రాంతాల్లోని కణాలు సచ్చుబడిపోతాయి.

రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలుత్త తీసుకోవాలి. స్ట్రో క్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం .. పక్షవాతం నాడీ వ్యవస్థకుస్థ సంబంధించిన వ్యా ధి.

గతంలో ఈ వ్యా ధి వృద్ధుల్లోనే కనిపించేది.. ప్రస్తుతం పక్షవాతం కేసుల్లో 25 నుంచి 30% వరకు చిన్న వయసు వారు ఉంటున్నారు. అధిక రక్తపోక్త టు మధుమేహ వ్యా ధి దుమాపానం, అధిక కొలెస్ట్రా ల్, గుండె జబ్బులు, ఊబకాయం ఉన్నవారికి పక్షవాతం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలా శరీరంలో ప్రతి అవయవంపై పక్షవాత ప్రభావం ఉంటుంది.

కానీ రక్తనాక్త ళా చిట్లడంట్ల తో మన రక్తప్రక్త సరణ ఎక్కువ ఇచ్చేదాన్ని మనం బ్రెయిన్ స్ట్రో క్ వచ్చే
అవకాశాలు ఉంటాయి. సో ఈ బ్రెయిన్ స్ట్రో క్ లో రక్తప్రక్త సరణ తగ్గటంగ్గ వలన వచ్చేదాన్ని ఇస్కిమిక్ స్ట్రో క్ అంటాం.రక్తనా ళం వచ్చేదాన్ని ఎమరైజింగ్ స్ట్రో క్ అంటాం.ీటిల్లో ఈ పేషెంట్స్ అందరిలో కూడా సహజంగా మన ముఖ్యం గా రిస్క్ ఫ్యా క్టర్స్క్ట ఏంటంటే వీళ్ళకి ఈ తర్వా త కొన్ని అలవాట్లు ఉదాహరణకి స్మోకింగ్ చేయడం ఆల్కహాల్ తాగటం, అలాగే ఎక్సైజ్ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా విసిట్ ఫ్యా క్టర్స్క్టర్స్ సో జనరల్ గా ఏ పేషెంట్ అయినా సరే ఈ పక్షవాతం బారిన పడే అవకాశం ఉంటుంది.

అంటే బ్రెయిన్ స్ట్రో క్ వచ్చినవాళ్లు ఎంత తొం దరగా హాస్పిటల్ కి వెళ్తే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు
సకాలంలో వస్తే గనక ఎంత తొం దరగా వస్తే గనక అంత తొం దరగా మనం బ్రెయిన్ ని డామేజ్ అవ్వకుండా
చేయగలిగితే గనక వీళ్ళ రికవరీ కూడా బాగుంటుంది. రికవరీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది. ఎంత
తక్కువ బ్రెయిన్ డ్యామేజ్ అయితే అంత బెటర్ గా అంత తొం దరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి దీర్ఘకా లికంగా పక్షవాతం వలన చేస్తే బాధపడే అవకాశాలు ఉంటాయి అన్నమాట.. అలాగే ఒకసారి స్ట్రో క్ వచ్చిన తర్వా త మందులు వేసుకుంటూనే ఎందుకు వచ్చిం దో కారణం కూడా చూసుకోవాలి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి..