2024 ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతాలు ఇవి. మరి ఆ అద్భుతాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి.

బ్రమంగారు కాలజ్ఞానంలో వేలా విషయాలను చెప్పారు. ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి, అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. దొంగ స్వాములు పుట్టుకు రావటం, ఆరేళ్ల పాప గర్భవతి అవ్వటం, ఆడవాళ్లు మానం అమ్ముకోవటం. గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి.

బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బలగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ, రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు.ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞానం రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వలకొండ బలగా నపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఆ కొండ గుహలు కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు గనుక ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు.

పశువుల కాపరిగా, వద్రంగిగిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన భవిష్యత్తులో జరిగా అనేక సంఘటనను విషయాలను, ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంధాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే, వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు. బ్రహ్మం గారు చనిపోయే ముందు కందిమల్లాయపాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంటి ఆవరణలో పద్యాలు,

కాలజ్ఞాన పత్రాలను పాత్రలో పాతిపెట్టి దాచారు. అయనా ఒక చింత చెట్టును కూడా నాటారు. అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు మరేవైనా ప్రమాదాలు జరిగే ముందు సూచనగా చెట్టుకు ఉన్న మొత్తం పూత ఒక రాత్రికి రాలిపోయి, జరగబోయే అశుభాకాన్ని సూచిస్తుంది. అలాగే ఈ చెట్టుకు కాచిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినడానికి పనికిరాకుండా ఉంటాయి, చెట్ల పక్కనుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారి గడ్డకట్టి కుంకుమల ఉంటుంది. దాన్ని అక్కడి ప్రజలు వ్యాధులు ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…