బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు ఎలా తగ్గుతుంది. అసలు ఢిల్లీ ఫ్యాట్ డేంజరస్ ఆ మీకు బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది అంటే,

ఆ పొట్ట ఏరియాలో కొవ్వు ఎక్కువగా ఉందని తెలుసుకోవడం ఎలా, మరియు బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఎలాంటి ఫుడ్డు తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది. ఇవన్నీ కూడా తెలుసుకుందాం.

బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గించుకునే పద్ధతి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఫ్యాట్ అంటే రెండు రకాలు బెల్లీ ఫ్యాట్ అని ఏదైతే చెబుతున్నాను, స్కిన్ కింద ఉండే ఫ్యాట్ ని subcutaneous fat అంటారు. Subcutaneous fat కంటే కూడా visceral fat అనేది డేంజరస్, అది ఎలా అంటే ఈ visceral fat అనేది కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది, మన బాడీలో ఫంక్షన్ కి అవసరం.

ఈ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో, అది పేగుల చుట్టూతా స్టమక్ చుట్టూతా, లివర్ చుట్టూతా ఇలా సరౌండి చేస్తూ ఉంటుంది. అలా మన కడుపు లోపల. కాబట్టి బెల్లీ ఫ్యాట్ అంటే visceral fat exes emount visceral fat ఉంటే అది డేంజరస్ కాబట్టి, ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల ఏమి డేంజరస్ ఉంటాయి. ఈ పెళ్లి ఫ్యాట్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…