ిర్యా నీ ఆకులతో తయారు చేసుకున్న టీను ప్రతిరోజు సేవిచడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రా ల్ కరిగిస్తుం ది. అదే సమయంలో గుండె జబ్బులు రాకుండా నివారిస్తుం ది.అలాగే ఒత్తిడిత్తి గా ఉన్నప్పుడు టీ, కాఫీలు బదులు బిర్యా నీ ఆకులతో తయారు చేసిన టీ తాగితే, మంచి రిలీఫ్ లభిస్తుం ది.

జలుబు, ఫ్లూ, గొం తు నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు. అయితే జీవ క్రియను మెరుగు పరుస్తుం ది..బే ఆకు రుచిని, సువాసనను మాత్రమే కాదు.. తిన్న ఆహారాన్ని అరుగుదల చేసే శక్తి కూడా ఇందులో ఉంది. బిర్యా నీ ఆకును తరచూ మన వంటల్లో చేర్చడం వల్ల రుచి పెరగడమే కాకుండా.. జీవ క్రియను పెంచుతుంది.

ంతో ఆహారం నిల్వ ఉండకుండా త్వరగా జీర్ణం అవుతుంది. ఇన్ ఫెక్షన్స్, ఎలర్జీనిర్జీ తగ్గిస్తుంగ్గి స్తుం ది.. అప్పుడప్పుడు బాడీ ఇన్ ఫెక్షన్స్, ఎలర్జీ వంటి వాటికి గురవుతూ ఉంటాయి. ఇలాంటి వారు తమ ఆహారంలో బిర్యా నీ ఆకును చేర్చుకుంటే.. వాటి నుంచి దూరం అవ్వొ చ్చు. ఒత్తిడి , ఆందోళన దూరం అవుతుంది..

బే ఆకును తీసుకోవడం వల్ల ఒత్తిడి , ఆందోళన, నిరాశ వంటి వాటి నుంచి ఉపశనం లభిస్తుం ది. బోలెడన్ని ఔషధ గుణాలు..బే ఆకులో పొటాషియం, క్యాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు ఏ, బి6, సీ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. కొవ్వును కరిగించి, బరువు తగ్గిస్తుం ది.. బిర్యా నీ ఆకు బరువు తగ్గిం చడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది.

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో బే ఆకులు ఉపయోగ పడతాయి. అలాగే ఈ ఆకుల్లో ఉండే ఫైబర్ పేగు కదలికలను మెరుగు పరిచి, వెయిల్ లాస్ అవ్వడంలో కీలకంగా పాత్ర పోషిస్తుం ది. జలుబు, దగ్గు నుంచి రిలీఫ్..సాధారణ వ్యా ధులను తగ్గిం చడంలో బే ఆకులు బాగా హెల్ప్ అవుతాయి. బే ఆకులను మరిగించే నీటిలో వేసి.. ఆవిరి పట్టడంట్ట వల్ల జలుబు, దగ్గు లక్షణాల నుంచి రిలీఫ్ దొరుకుతుంది. బిర్యా నీ ఆకుల టీ తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. రక్త హీనత తగ్గుతుంది..బే ఆకుల్లో ఉండే కాపర్, ఐరన్, ఫోలిక్యాసిడ్ వంటివి పోషకాలు.. రక్త హీనత, హిమోగ్లోబి న్స మస్యలను తొలగిం చడంలో హెల్ప్ అవుతాయి. అంతే కాకుండా రక్తాన్ని శుద్ధి చేసి.. శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి