గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. దీనికి కారణం బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొనడంతో పాటు అందులో ఆమె వ్యవహరించిన తీరే. అంతేకాదు, అఖిల్ సార్థక్‌తో ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తల కారణంగానూ ఈ బ్యూటీ ఫుల్ పాపులర్ అయింది.

హౌస్‌లో అతడిపై ప్రేమను చూపించిన ఈ భామ.. బయట కూడా అదే రీతిలో వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అఖిల్ సార్థక్ కోసం భారీ త్యాగం చేసిందట మోనాల్ గజ్జర్. అతడి కోసం ఏకంగా ఓ రిస్క్‌కు సిద్ధమైందని తెలుస్తోంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఎల్లో లెహంగా ఎగిరిపోతుంటే.. బిగ్‌బాస్‌ బ్యూటీ మోనాల్‌ గజ్జర్‌ పరువాలు పోతుంది. ఎగిరిపోతే పోనీ నేను మాత్రం నీ కోసమే వెయిటింగ్‌ అంటోంది. డాన్స్ షో కోసం ఇలా వయ్యారాలు ఒలకబోసింది మోనాల్‌ గజ్జర్‌. ఆయా ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా, వాటిని వైరల్‌ చేస్తున్నారు నెటిజన్లు. …

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో తన అందచందాలతో అదరగొట్టిన నటి మోనాల్ గజ్జర్. ఈ భామ ఓ వైపు టాస్క్‌ల్లో అదరగొడుతూనే.. మరోవైపు మరో ఇంటి సభ్యుడు అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ రొమాన్స్ చేస్తూ.. సూపర్ పాపులర్ అయ్యింది.

https://youtu.be/RlFFgDYnOro?t=8