సూర్యకిరణ్ చనిపోయాక అతని డైరీ బయటపడింది. అందులో ఏం రాశాడో చూసి కళ్యాణి కుప్పకూలిపోయింది. అయితే చనిపోయాక సూర్యకిరణ్ డైరీ బయటపడింది,

అందులో ఏం రాశాడో చూసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూరు. సినీ ఇండస్ట్రీలో కొంతమంది సినీ నటులు దర్శక నిర్మాతలు తార జువ్వలగ వెలిగిపోయి, అనుకోని పరిస్థితుల్లో తమ కెరీర్ ని మునిగించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు దర్శకుడు కొరియోగ్రాఫర్ సూర్య కిరణ్ ఒకరు. దర్శకుడు గా ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు.

నటుడిగా ఎంతోమంది స్టార్ హీరోలతో నటించారు అంత గొప్ప స్థాయిలో ఉన్న ఆయన, అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అనారోగ్యంతో సోమవారం చెన్నైలో నువ్వు ఆసుపత్రిలో కన్నుమూశారు. దర్శకుడిగా సత్యం సినిమాతో మంచి పేరు గడిచిన సూర్య కిరణ్, ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కళ్యాణి విడాకులు తీసుకున్నారు. అయితే ఆమెతో విడాకులు ఎక్కువ కాలం ఎక్కువ జీవితకాలం గడప లేకపోయారు ఇద్దరు విడిపోయారు.

విడాకులు తీసుకున్నారా, ఆయన్ని జీవితాంతం వెంటాడుతూనే ఉందిగా ఆమెతో విడిపోవడానికి గల కారణాలు ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూలు పంచుకుంటూ వచ్చారు. సూర్య కిరణ్ హఠాత్ మరణంతో విస్తపోయిన సినీ పరిశ్రమ ఆయన గురించి మన విషయాలు ఇప్పుడు మరోసారి డిస్కస్ చేస్తున్నారు. వాస్తవానికి పెళ్లయిన కొత్తలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇద్దరు ఉండేవారు కళ్యాణి సూర్యకిరణ్ ఇద్దరు, అన్యోన్య దంపతులుగా ఇద్దరు కలిసి హాజరై ఎప్పుడు నిండుగా కనిపించేవారు.

కానీ హఠాత్తుగా వారిద్దరి మధ్య ఏం జరిగిందో విడాకులు తీసుకోబోతున్నారని వార్త బయటకు వచ్చింది. దీంతో అసలు ఏం జరిగింది అనే చర్చ మొదలయింది. మొదట్లో ఏం మాట్లాడలేదు అయితే చనిపోయాక సూర్యకిరణ్ డైరీ బయటపడింది. అందులో ఏమి రాశాడో చూసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలారు. సూర్యకిరణ్ డైరీలో ఏమి రాశాడు అంటే, మేము 15 ఏళ్లు కాపురం చేసాము మా మధ్య ఎన్నడూ అభిప్రాయ బేధాలు కానీ గొడవలు కానీ రాలేదు, అన్యోన్యంగా ఉండే వాళ్ళము నేను చూసిన మంచి అమ్మాయిలలో కళ్యాణి ఒకరు. ఆవిడ చాలా మంచివారు అయితే సొంత ప్రొడక్షన్ పెట్టి సినిమాలు తీయడం వల్ల ఆస్తులు పోయాయి అప్పలపాలయ్యాను, ఒకవేళ దానికి భయపడే ఆమె విడాకులు అడిగారేమో అని రాశాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/h-IZYof7zjg?t=48