అమెజాన్ ఫారెస్ట్ ఒకపక్క భయంకరంగా కనిపిస్తే, మరోపక్క బ్యూటిఫుల్ బర్డ్స్ అండ్ అనిమల్స్ తో మనకి చాలా అందంగా కనిపిస్తుంది. అలానే ఇదేదో చిన్న ఫారెస్ట్ కూడా కాదు, ఈ అడవి మొత్తం ఏకంగా 6400 కిలోమీటర్ల దూరం వరకు ఉంది. అంటే ఫ్రెండ్స్ ఒక్కసారి మీరే ఆలోచించండి.

6400 కిలోమీటర్ల దూరం పట్టుకుంటే ఈ అడవి ఎంత పెద్దదో అని అందుకే, అడుగులు రీసెర్చ్ చేసే కొద్ది ఏ ఒక్క కొత్త సంగటలను ఎదురవుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని మనకు కొత్త అనిమల్స్ ని పరిచయం చేస్తుంటే, మరికొన్ని అనుమానస్పదంగా అలానే మిగిలిపోతున్నాయి. ఈరోజు ఈ వీడియోలో అలా జరిగిన కొన్ని సంఘటన చూసేద్దాం.

మనలో చాలామంది ఈ అనకొండ మూవీని చూసే ఉంటాను అందులో ఉండే ఈ పాము ఎంత పెద్దదిగా ఇంకా ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో కూడా మనం చూసాము. ఆపామే ఈ అమెజాన్ ఫారెస్ట్ లో బ్రతుకుతుంది. ఈ ఫారెస్ట్ లోఓవరాని వారియర్స్ అనే టైప్స్ ఉంటారు. వీళ్ళు ఈ అడవిని ఒక దేవాలయంలో పూజిస్తుంటారు. అలా ఈ అడవిలో బ్రతుకుతున్న అతిపెద్ద పామేనా ఈ అనకొండ పాములు కూడా చాలా పవిత్రంగా పూజిస్తారు.

ఒక్కోసారి ఈ పాములను వీళ్ళు పట్టుకుంటారు కూడా, కానీ అలా పట్టుకునేటప్పుడు ఆ పాముకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటారు. అలానే ఈ పాములు నుంచి వచ్చే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ వల్ల ఈ వైల్డ్ లైఫ్ కి ఇంకా వీళ్ళు తాగుతున్న వాటర్ వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందేమో అని, బీబీసీ జర్నలిస్టు శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకుని, టెస్టింగ్ ప్రాసెస్ కోసం సైంటిస్టులకు పంపించడం జరిగింది. ఆ టైంలో వీళ్ళు పట్టుకున్న ఆ అనకొండ పాము కూడా చాలా పెద్దది. అది సుమారు 17 అడుగుల పొడవు వరకు ఉందని ఆ బీబీసీ జర్నలిస్ట్ చెపుతున్నారు.

ఈ అమెజాన్ అడవులలో ఎన్నో పురాతనమైన నగరాలు ఇప్పటికే ఉన్నాయి. అయితే వాటిని ఇంకా ఎవ్వరు కని పెట్టాలేకపోయారు. అలా వాటికోసం వెతుకుతున్న కొంతమంది సైంటిస్టులకు ఈ అడవి మధ్యలో ఒక పెద్ద పిరమిడ్ని చూశారు. ఆ విజువల్ ని వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపోయారు. కూడా అవి అంత అద్భుతంగా కట్టారు. అయితే ఇక్కడ వీళ్లకు వచ్చిన ఒక పెద్ద డౌట్ ఏంటంటే అప్పటి వాళ్ళు అక్కడ నడవడానికి అని రోడ్డు లా వేసిన ఒక్క రాయి బరువు ఏకంగా రెండు టన్నుల బరువు వరకు ఉంది. అలాంటప్పుడు ఇంత పెద్ద రాళ్ళను మోసే శక్తి ఎవరికీ ఉంటుంది ఆలోచిస్తే, అప్పుడు వెంటనే వీళ్ళకి వీటిని ఈ జయింట్ పీపుల్ ని కట్టుకుంటారు అని అనుమానించారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.