ఒకవైపు రాసుకుందిరా పోర్నోగ్రఫీ వీడియోలు, నగ్న సిరీస్లో వ్యవహారం దుమారం లేపుతుంటే అలాంటిదే, మరో ఘటన జరిగింది. పోలీసులు చాలా త్వరలోనే యాక్షన్ లోకి దిగి ఆట కట్టించారు, శిల్పాశెట్టి భర్త రాసుకుందిరా బూతు పురాణం వ్యవహారం బాలీవుడ్ని కుదిపేస్తోంది, అతన్ని అరెస్టు చేసిన పోలీసులు, ఇందులో శిల్పాశెట్టి పాత్ర ఎంత అనే అంశంపై ఆరా తీస్తున్నారు, ఇంకా ఏమి చేసాడో తెలుసుకునేందుకు, డొంక అంతా కలుపుతున్నాడు. అదే సమయంలో కోల్కత్తాలో ఓ మోడల్ సంచలన ఆరోపణలు చేసింది. నటి నందితాదతా తనను బలవంతంగా నగ్నంగా చేసి, బూతు వీడియో చేయించిందని ఆరోపించింది.

ఈ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే స్పందించారు, నటి నందిత తో పాటు, ఫోటోగ్రాఫర్ మైనిక్ గోష్ ను అరెస్టు చేశారు. వీళ్ళిద్దరూ మోడల్ తో పాటు మరో యువతినిm న్యూడ్ వీడియో లను ఓ పోర్నోగ్రఫీ వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తెలిసింది, మోడల్ తో బలవంతంగా న్యూడ్ వీడియో ఫోటో షూట్ లో, జరిగిన స్టూడియో ఓనర్ బలియాంజిన్ ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి ప్రశ్నించారు. అతని స్టూడియోలోనే కెమెరా ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు, ఇది కూడా రాసుకుందిరా వ్యవహారంలనే ఉందని అభిప్రాయం.

పోలీసు వర్గాల నుంచి వ్యక్తం అవుతుంది, మోడల్ ఆరోపణలు చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు, ఆదివారం అతివేగంగా రైడింగ్ చేసేందుకు స్టూడియో కి వెళ్లారు, అప్పటికే వందల మంది స్టూడియో ముందు ఉన్నారు, ఏంటి ఇంత మంది ఇక్కడ ఉన్నారు అంటే, ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పారు కానీ, పోలీసులు వచ్చింది వేరే పనిమీద కావడంతో, ఇప్పుడు షూటింగ్ జరపడానికి వీల్లేదంటూ, షూటింగ్లో వాడుతున్న కెమెరాలను కూడా సీజ్ చేశారు. నందిత దత్త తనను బలవంతంగా స్టూడియోకి తెచ్చి బలి చేసిందని, ఆ మోడల్ ఆరోపించింది. తనతో న్యూడ్ వీడియో బలవంతంగా చేయించిందని చెప్పింది.

అంతేకాదు తన ఫ్రెండ్ తో ఓ యువతిని వెబ్ సిరీస్ ఆఫర్స్ ఇప్పిస్తామని చెప్పి, కోల్కతాలోని న్యూ టౌన్ హోటల్ లోకి తీసుకువెళ్లి, అక్కడ ఆమెతో నగ్న వీడియో షూట్ చేయించిందని ఆరోపించింది. పోలీసులు తమ డ్యూటీ ప్రకారం నందిత దత్త ను అరెస్టు చేశారు. అలాగే కెమెరామెన్ స్టూడియో ఓనర్ ని కూడా అరెస్టు చేశారు అని, ప్రశ్నించడం ద్వారా అలాగే ఫుటేజ్ పరిశీలించడం ద్వారా, మోడల్ చేసిన ఆరోపణల్లో నిజం ఎంత అనేది తేలాల్సి ఉంది. మొత్తం ఈ ఘటన బెంగాల్లో తుఫానుల అలజడి సృష్టిస్తోంది…