టాలీవుడ్ నటుడు చంద్రమోహన్ గారు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, నవంబర్ 11న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే, చంద్రమోహన్ గారి మరణంతో ఆయన కుటుంబ సభ్యులకు తో పాటు సినీ ఇండస్ట్రీకి కూడా శోకసంద్రంలో మునిగింది.

చంద్రమోహన్ గారి వయసు 88 ఇక ఈయన తెలుగులో దాదాపు 175 సినిమాలకు పైగా హీరోగా చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. హీరో గానే కాకుండా సహా నటుడిగా హాస్యనటుడిగా కూడా చాలా సినిమాల్లో చేశారు. అలా మొత్తం ఆయన 935 సినిమాలు.

తెలుగు ప్రేక్షకుల హృదయాలను మరిచిపోని నటుడిగా నిలిచిపోయారు. ఇక ఈయన భార్య జలంధర కూడా తెలుగు రచయిత్రి దీని గురించి, ఈ తరం వారికి అంతగా పరిచయం లేకపోవచ్చని చెప్పాలిగా, చంద్రమోహన్ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అందులో పెద్ద కూతురు మధుర మీనాక్షి సైకాలజిస్ట్. రెండవ కూతురు మాధవి డాక్టర్, చంద్రమోహన్ గారు తన కూతుర్లు ఇండస్ట్రీకి పరిచయం చేయకుండా, వారికి మంచి చదువులు చదివిపించి, ఒక హోదాకి వచ్చేలా చేశారు.

ఇక చంద్రమోహన్ గారు చివరిగా కోతల నాయుడు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా కంటే ముందుగానే చంద్రమోహన్ గారు, సినిమాలో చేయడంలోనే కాస్త స్లో అయ్యారు. అయితే వాయిస్ కాస్త మీద పడడంతో ఈ మధ్యనే అయినా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో రీసెంట్ గానే ఇతని కుటుంబ సభ్యులు హైదరాబాద్లో, హాస్పటల్లో చేర్పించగా ఇటీవలే నవంబర్ 1న ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఇక ఈరోజు ఆయన ఈ సందర్భంగా చంద్ర మోహన్ కి సంబంధించిన ఒక వీలునామా బయట పడ్డట్టుగా తెలిసింది.

అందులో ఆయన ఆస్తుల గురించి ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రమోహన్ గారికి చెన్నైలో పాటు హైదరాబాద్ నగర శివారులో భారీగా స్థిరాస్తులు ఉన్నాయని, ఇక ఈ మొత్తం ఆస్తులు విలువ వచ్చేసి 300 కోట్ల రూపాయల పైనే ఉంటుందని తెలిసింది. అయితే తన వీలునామాలో తన ఆస్తులు మొత్తం తన ఇద్దరు కూతుర్లకి పంచాలని రాసినట్టు తెలిసింది. అంతేకాకుండా తాను మరణించిన తర్వాత ఎవరైతే తనకు తల korivi పెడతారు వాళ్ళకి కూడా తన ఆస్తిలో 20 శాతం అందుకోవాలని రాసినట్టు తెలిసింది. అయితే ఆయనకు కొడుకు లేడు అన్న సంగతి తెలిసిందే, అయితే ఈ వీలునామా విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా ఉంటుంది.

https://youtu.be/R0lRJeR3qpk