చాలామంది సెలబ్రిటీలను చూసి, వాళ్లకేంట్రా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు. అయితే కామన్ మ్యాన్ కంటే కూడా సెలబ్రిటీలకే, ఎక్కువ కష్టాలు అనే విషయం చాలామందికి తెలియదు.

వాళ్ళు బయటకు వస్తే సెల్ఫీలో షేక్ అండ్లు అంటూ నానా రచ్చ చేస్తారు. ఎక్కువ సార్లు చేస్తూ గట్టిగా సంపాదిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తారు. సరేలే అని కాస్త గ్యాప్ తీసుకొని సైలెంట్ అయిపోతే ఇంకేముంది వాళ్ళు కాలం చేశారు అంటూ, ప్రచారాలు చేస్తారు.

తాజాగా జబర్దస్త్ ఇమాన్యుల్ విషయంలో అదే జరిగింది అయితే, ఈ వార్తలపై డైరెక్టుగా రియాక్ట్ అయ్యాడు సెలబ్రెటీలో చనిపోయారు అంటూ, సోషల్ మీడియాలో వార్తలు రావడం అవి కాస్త వైరల్ కావడం చాలానే చూసాం. అంతేకాకుండా అవి వైరల్ అవ్వడంతో వాళ్ళు, స్వయంగా నేను చచ్చిపోలేదు బతికే ఉన్నాను.

అంటూ గొంతు చించుకొని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు, బుల్లితెర కమెడియన్ ఇమాన్యుల్ కి కూడా అలాంటి పరిస్థితి ఎదురయింది. తను బతికే ఉన్నాను అంటూ, ఒక వీడియో రూపంలో ఒక పోస్టు ప్రేక్షకులకు చెప్పాడు. అయితే అదే విషయాన్ని రెగ్యులర్ గా కాకుండా, సెటైరింగ్ గా చెప్పాడు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే రీల్స్ ని ఇమిటేట్ చేస్తూ, అదే చేతగాని కొడుకులు నేను నటన చేస్తే చచ్చిపోయాను అని రాశారు. అంట నా నటన రా అది నా నటన చచ్చిపోలేదు.

నేను ఇలాంటి వాళ్లని ఏమంటారు తెలుసా చేతకాని కొడుకులు అంటారు. నా వీడియో ఎక్కడిదాకా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అరే బాబు నేను చావలేదు రా నాయనా ప్రేమ వాలంటీర్ చేసింది అంటూ, ఇమ్మో తనదైన శైలిలో విషయాన్ని తెలియజేశాడు. ఇక ఈ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే నేను బతికే ఉన్నాను అంటూ చెప్పడం వేరు, కానీ ఇలా ఫన్నీగా చెప్పడం వేరు. అందుకే ఇప్పుడు ఈ వార్త కాస్త వైరల్ అవుతుంది. అందరూ నీ వీడియో పలానా దాకా వచ్చింది అంటే కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి తాను బతికే ఉన్నాను, అనే విషయాన్ని ప్రేక్షకుల నేటిజెన్ల దృష్టికి తీసుకువెళ్లాలి. అనుకున్న ఇమ్ము ప్రయత్నం అయితే ఫలించింది. మరి ఇమాన్యుయల్ మృతి చెందాడని వస్తున్న వార్తలపై, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి.

https://youtu.be/riv4Piud7WA