మామూలుగా కురుల సిరులు అనేవి అటు, ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా సరే చాలా చాలా ఇష్టంగా చూసుకుంటూ ఉంటారు. అవి లేనిది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు.

అయితే అసలు ఆడవాళ్ళ కంటే కూడా మగవాళ్ళు చాలా ఎక్కువగా తమ కురుల సిరులు పెంపొందించుకోవడానికి, మంచి జుట్టు ఉండడానికి చాలా పాట్లు పడుతున్నారు. అయితే అసలు బట్టతలపై జుట్టు ములిపించుకోవడం కోసం, జనాలు నానా తంటాలు పడుతూ ఉంటారు. జుట్టు రాలడం అరికట్టడానికి రకరకాల నూనెలు కానీ, రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు.

కొత్త కొత్త షాంపూలు ఉపయోగించడం కానీ, ఇంకా చాలా రకాల మెడిసిన్ వాడడం కానీ ఇలా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. ఇక మనతో మాకు ఇవన్నీ వాడుతూ ఉంటారు. అయితే బట్టతల దాచుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కొంతమంది వి గ్గులు వాడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో చాలా చాలా లేటెస్ట్ టెక్నాలజీ తో ఎన్నో ఎన్నో కొత్త కొత్త వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి ద్వారా ఆల్రెడీ చెప్పుకు సంబంధించి చాలా పాట్లు పడుతున్నారు.

మరి బట్టతలపై జుట్టు కోసం ఇకపై ఇన్ని తంటాలు పడక్కర్లేదు అంటున్నారు. ఏంటంటే హెల్మెట్ల కనిపించే ఒక పరికరాన్ని తలకి తొడుక్కుంటే చాలు, కేవలం ఆరు నెలల్లో ఇది మంచి ఫలితాలని చూపించడం మొదలు పెడుతుంది అంటున్నారు ఆస్ట్రియాకు చెందినటువంటి కంపెనీ. ఇటీవల ఈ పరికరాన్ని హెయిర్ లాస్ ప్రివెన్షన్ వైరబుల్ పేరుతో, మార్కెట్లోకి విడుదల చేసింది చాలా హ్యాపీగా ఉంది కదా, కాస్త జుట్టు తక్కువగా ఉన్న వారందరికీ ఇవార్త.

దీనికి ఏం చేయాలంటే రోజు అరగంట సేపు దీనిని తలపైకి పడుకుంటే ఇది తలపై ఉన్నటువంటి మూల కణాలను ఉత్తేజితం చేసి, రాలిపోయిన జుట్టు చోట మళ్లీ తిరిగి జట్టును మొలిపిస్తుందట. దీని తయారీదారులు ఈ విషయాన్ని గంటాపరంగా నొక్కి చెబుతున్నారు. దీనిని వాడడం వల్ల దుష్ఫలితాలు ఏవి ఉండబోవు అని, వారు చెబుతున్నారు. ఇంతటి ప్రభావం చూపిస్తున్నటువంటి దాని గురించి ఆల్రెడీ దేశాల ప్రజలు అందరూ కూడా ఎదురుచూస్తున్నారు. మరియు ఇది మరెప్పుడు ఇండియాకి వస్తుందా అంటూ ఇండియాలో కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీని ధర 899 డాలర్లు అంటే 74,73 4 రూపాయలు. దీనిని హెల్మెట్ల కేవలం రోజులు ఒక అరగంట ఖాళీగా ఉన్నప్పుడు తలకి ధరిస్తే కనుక, మన హెయిర్ లో ఉన్నది అంటే ఓడిపోయిన జుట్టు ప్లేస్ లో ఉన్నటువంటి మూలకనాలన్నీ కూడా యాక్టివాయి కొత్త జుట్టు వస్తుందట.