మనందరికీ ఎంతో ఇష్టమైన కిట్ క్యాట్ ఫ్యాక్టరీస్ లో ఎలా తయారు చేస్తారు. అన్న దాని గురించి తెలుసుకుందాం కిట్ క్యాట్ అనే కాకుండా, చేప నూనెను ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారు.

ఈ ఫిష్ ఆయిల్ తో క్యాప్సిల్స్ ని ఎలా తయారు చేస్తారు, ఫిష్ ఆయిల్ ని మన ఇండియాలో వంటలలో వాడుతారా అలానే ఈ ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్ ని, ఎందుకు వాడుతారో కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం..

మనం చిన్నప్పటినుండి కొబ్బరినూనె, నువ్వుల నూనె, గానుగ నూనె గురించి కూడా వింటూ వచ్చాం కానీ ఇవన్నీ కాకుండా మీరు ఎప్పుడైనా చేపలతో తయారు చేసినటువంటి నూనె గురించి విన్నారా, అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటి అంటే, మనలో ప్రతి ఒక్కరు డైరెక్ట్ గానూ లేదా ఇండైరెక్టుగాను ఈ నూనెను ఎప్పుడో ఒకసారి తాగే ఉంటాము. ఎందుకంటే ఈ చేపల యొక్క నూనెలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అండ్ విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయి.

మీరు ప్యూర్ వెజిటేరియన్ అయినప్పటికీ, మెడిసిన్ రూపంలో మీరు ఎప్పుడో ఒకప్పుడు ఈ చేపల యొక్క నూనెను తీసుకునే ఉంటారు. అయితే అసలు మనం చేపల నుంచి నూనెను బయటికి ఎలా తీస్తారు అనే విషయాన్ని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే చేపల నుండే తీసినటువంటి నూనె టమిన్ క్యాప్సిల్స్ గా ఎలా మారుస్తారో కూడా తెలుసుకుందాం. ఈ నూనెను చేపల నుంచి తీస్తారు కాబట్టి ముందుగా ఈ చేపలని సముద్రాన్నించి తేవాలి పెద్దపెద్ద షిప్స్ ని ఉపయోగించి, ఎన్నో కోట్ల అదే చేపలను ఈ నూనె కోసం బయటకి తీస్తారు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ నూనె అన్ని చేపల్లోనూ దొరకదు కొన్ని ప్రత్యేకమైన చేపలని మాత్రమే ఈ నూనె తీయడానికి ఉపయోగిస్తారు. లైక్స్ సాల్మన్ మ్యాచురల్ అండ్ అయితే ఈ చేపలను ప్లాంట్ దగ్గరకు తీసుకు వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. ఎక్కువ సమయం చేపలు పట్టడం వల్ల అందులో అధిక శాతం చేపలు పాడైపోయే అవకాశం ఉంది. అందుకే వాటిని పట్టినటువంటి షిప్స్ లోనే చాలా పెద్ద మొత్తంలో కోల్డ్ స్టోరేజ్ ని ఏర్పాటు చేసి, అందులో వీటిని నిల్వ ఉంచుతారు అలా కొన్ని కోట్లాది చేపలు బోట్ కి వచ్చినటువంటి, ఈ చిప్స్ నుంచి చేపలని ప్రాసెసింగ్ ప్లాంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు .ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత వీటిని నీళ్లతో శుభ్రంగా కడిగి ఒక కన్వర్ బెల్ట్ ద్వారా ముందుకు పంపిస్తారు. ఆ వెళ్లేదారిలో ఈ చేపల యొక్క తలభాగాన్ని ఒక మిషన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత కొంతమంది వర్కర్స్ పొట్ట మధ్యన ఉన్నటువంటి వేస్టేజ్ ని తమ చేత్తో క్లీన్ చేస్తారు. ఆ తర్వాత 90 నుండి 95 డిగ్రీల సెల్సియస్ కలిగినటువంటి ఒక ఛాంబర్ లోకి వీటిని పంపించే 15 నుండి 20 నిమిషాల వరకు వేడి చేస్తారు.