విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై మరిన్ని అనుమానాలు. బోటు కొనుగోలు అమ్మకాల విషయంలో తలెత్తిన వివాదమే, దీనికి కారణం అయ్యిందా, బోటులో పార్టీ సందర్భంగా మంటలు చెలరేగాయని పోలీసులు చెబుతున్నారు.

పార్టీలో వివాదం మొదలై మంటలకు కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రమాదానికి యూట్యూబ్ నాని అతని స్నేహితులే కారణమా, అన్ని కోణాల్లోనూ విశాఖ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదం మత్స్యకారులకు కోకోలేని దెబ్బతీసింది.

40 కోట్లు మంటల్లో కాలిపోగా మరో నలభై బోట్లు డామేజ్ అయిపోయాయి, మంటలనుంచి కాపాడుకున్నారు. మత్స్యకారులు లేకపోతే వందలకోట్ల ఆస్తి నష్టం జరిగేదని చెబుతున్నారు. భారీ అగ్ని ప్రమాదం మత్స్యకారులు అంతా కోలేని దెబ్బ తగిలిందని చెప్పాలి. ప్రస్తుతం 40 వరకు బోట్లు కాలిపోయాయని చెప్తున్నప్పటికీ, చాలా వరకు dwamశమయ్యాయి. బోట్లు దాదాపుగా 30 నుండి 40 వరకు ధ్వంసం అయ్యాయి.

11:20కి మంటలు వ్యాపించాయని ఫోన్ వస్తే వెంటనే బోట్ల దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బోర్లు కాలిపోయి మార్కెట్లోకి వెళ్లిపోయాయి. బోట్లు కూడా అక్కడ కూడా ఆల్రెడీ కాలిపోవడం జరిగింది. బోట్లు తర్వాత మేమందరం కలిసి, మా బోట్లతోపాటు ఇంకో బొట్లు కూడా జత చేసి, చాలా వరకే ఇంచుమించు సుమారు 90 నుండి 100 బోట్లను కాపాడుకోవడం జరిగింది. సిలిండర్లు ఫైర్ అయిపోయి దీనితో ఎలాగైనా దక్కించుకోవాలని ధైర్యం చేయడం జరిగింది.

ఒక బోటు నుంచి మూడు బోట్లు తీసుకువెళ్లాము, బయటికి తాడు వేసుకొని మూడు బోట్లు లాక్కెళ్లాము. ఇంత ప్రమాదం ఎప్పుడూ జరగలేదు. ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదు. ఇంచుమించు 11 గంటలకే తెలిసింది .అప్పటికి మేము వచ్చేసరికి 40 బోట్ల వరకు ఫైర్ అయిపోయాయి. అందులో ఒకటి కూడా పనిచేయదు, ఒక్కొక్క బోర్డు 40 నుండి 50 లక్షల వరకు ఉంటుంది.అటు అగ్ని ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకార బాధితులను, అన్ని రకాల ఆదుకుంటామన్నారు స్థానిక ఎమ్మెల్యే గణేష్ కుమార్. అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారాయన, ఈ ప్రమాదంలో కుట్రకోణం ఉంటే వారిపై చర్యలు తప్పదని హెచ్చరించారు ఎమ్మెల్యే. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/nmU46-3OvsI