2024 ఫిబ్రవరి 9న మౌని అమావాస్య రాబోతోంది దీనికి సోలంగి అమావాస్య అని పేరు. ఇది శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారం రోజు అమావాస్య వస్తే, దానిని శుక్రా అమావాస్య అంటారు.

ఇది 100 సంవత్సరాలకు వస్తున్నా అద్భుతమైన అమావాస్య, మంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అందులో ప్రధానమైనది డబ్బు సమస్య ఎందుకంటే మానవ జీవితంలో వచ్చే, అనేక ఇబ్బందులకు ఆందోళనలకు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి.

అటువంటి డబ్బు సమస్యలు రాకుండా ఉండాలంటే, శుక్ర అమావాస్య రోజున ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆవశ్య అనేది చాలా శక్తివంతమైన రోజు, ఈ రోజున చేసే పూజలు మీరు మీ సమస్యల నుండి బయటపడవచ్చు. చాలామంది వారికి ఉండే దోషాలు తొలగిపోవడానికి, పనా మ వస్తే రోజునే ఎక్కువగా గ్రహశాంతిని చెప్పుకుంటూ ఉంటారు.

దీని వలన మీరు ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఏడు తరాలకు సరిపడా ఆస్తి వస్తుంది. లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో ఉండిపోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు ఉండే దోషాలు కష్టాలు అన్నీ పోతాయి.

ఎందుకంటే ఈ అమావాస్య సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ అమావాస్య రోజు తప్పక ఈ రెండు వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకుంటే, లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది.అమావాస్య రోజు తప్పకుండా ఒక ఉప్పు ప్యాకెట్ ని కొని తెచ్చుకోండి. రెండవ వస్తువు మినుములు లేదా మినప గుండ్లు కొని తెచ్చుకుంటే మీ ఇంటికి చాలా మంచిది పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…