ఫిబ్రవరి 9 అమావాస్య ఇది కొన్ని సంవత్సరాల తర్వాత వస్తున్న రోజు కాబట్టి, ఈ రోజున ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, 60 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది.

మీ ఇంటి నిండా డబ్బే డబ్బాని శాస్త్రం చెబుతుంది, కాబట్టి చక్కటి ఫలితం రావాలన్న అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడాలన్న, ఇంటినిండా ధనాన్ని మీరు తెచ్చి పెట్టుకోవాలన్న, నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి అలా చేయడం వల్ల, చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు.

అసలు నిమ్మకాయతో ఎలాంటి పరిహారం చేస్తే మనకు కలిసి వస్తుందో తెలుసుకుందాం. అమావాస్య అనేది ఈసారి ఫిబ్రవరి 9వ తేదీ వస్తుంది కొన్ని వందల సంవత్సరాల తర్వాత, వస్తున్న ఈరోజు ఈ పరిహారం ఆచరించినట్లయితే, చాలా మంచి రిజల్ట్ రావడం అనేది అవకాశం ఉంటుంది.

నిమ్మకాయతో ఏ పరిహారం చేసిన ఏది చేసినా మనకు బాగా కలిసి వస్తే, మన జీవితాన్ని మార్చేస్తుంది అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ముఖ్యంగా అమావాస్య తిధి రోజున నిమ్మకాయతో పరిహారం చేసిన వారికి అద్భుతం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అమావాస్య రోజున రెండు నిమ్మకాయలు తీసుకుని ఒక నిమ్మకాయ మొత్తం కాటుకని అద్దేయండి. ఇంకొక నిమ్మకాయతో కుంకుమని అద్దండి.

కుంకుమలో నీళ్లు పోసి పోస్టులాగా తయారు చేసి, ఆ నిమ్మకాయకు మొత్తం పట్టించండి. ఇలా రెండు నిమ్మకాయలు ఒకటి నల్లది ఒకటి ఎర్రది తయారు చేసి, దానిని ఎడమ చేతిలో పట్టుకోండి. ఈ నిమ్మకాయలు నరదిష్టి చెడు దిష్టి భూత ప్రేతాత్మ నుంచి బయటపడేస్తోంది. ఇంటి మీద ఉండే చెడు కన్ను నుంచి బయటికి పారదోలుతాయి. ఈ రెండు నిమ్మకాయలతో పాటు కొంచెం ఆవాలను తీసుకోండి. వీటిని పట్టుకొని మీ ఇంట్లో ఉన్న గదులు మొత్తం తిరగండి. ఆ తరువాత ఆ నిమ్మకాయలని ఒక గోతి తీసి పాతి పెట్టండి పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.