24 ఫిబ్రవరి 16న రథసప్తని రాబోతుంది, ఇది సూర్య భగవానుడు పుట్టిన పర్వదినం. నా కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే, అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది.

అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణడు అని సంబోధిస్తూ ఉంటారు. హిందూ పురాణాలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు, వెయ్యి కిరణాలు గల సూర్య భగవానుడు జన్మించాడని, ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిదిగా భావించారు.

అందుకే ఆరోజు ను రథసప్తమిగా, భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు. సకల జీవకోటి రాశులలో అందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు, రధాని ఎక్కి తన దిశా నిర్దేశాలను మార్చుకునే రోజు కూడా ఈ రోజునే అని నమ్ముతూ ఉంటారు.

రథసప్తమి నాడు బంగారమును కానీ వెండిని గాని, రాగిణి గాని దానం చేయాలి. ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాధి కార్యక్రమాలను చూచుచు, కాలక్షేపం చేయాలి కదా సప్తమి వ్రతము చేయటం వలన, సూర్యభగవానిని అనుగ్రహము చే ఆయురారోగ్యాన్ని సకల సంపదలు చేకూరని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ రథసప్తమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే, చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది.

సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి రథసప్తమి రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ రెండు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. రథసప్తమి రోజు గోధుమలను గోధుమ రవ్వ గోధుమపిండి ఏదైనా సరే ఇంటికి తెచ్చుకోవాలి. రథసప్తమి రోజు తెచ్చుకోవలసిన రెండవ వస్తువు కుంకుమ కుంకుమ ని కూడా కొని తెచ్చుకోండి పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.