రేపు ఫిబ్రవరి 1 గురువారం షష్టి ఫిబ్రవరి నెల ప్రారంభమయ్యే రోజు ఈసారి ఫిబ్రవరి నెల గురువారంతో ప్రారంభం అవబోతుంది. అందులోనూ షష్టి తిధితో కలిసి వస్తుంది.

ఈ ఫిబ్రవరి నెల కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంటే కొంతవరకు బాగుంటుంది కొంతవరకు కష్టాలు కూడా వస్తాయి. కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి కొంతమందికి ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి ఇంకొంతమందికి ఆర్థికంగా లాభాలు కూడా వస్తాయి.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కనుక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లు మాట్లాడవద్దు, ప్రశాంతంగా ఉండండి వీలైనంతవరకు ప్రతిరోజు దేవుని పూజించండి దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండండి.

ఫిబ్రవరి 1 ప్రత్యేకమైన చెట్టును తాగితే చాలు నిరంత బాగుంటుంది. ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి నిరంత డబ్బు వస్తూనే ఉంటుంది. అపార ఐశ్వర్య యోగము అపార ధన యోగము అపార రాజయోగము పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఫిబ్రవరి 1న ఏ చెట్టును తాగితే నెల అంతా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము

అంతకన్నా ముందు పట్టుదల నమ్మకము విశ్వాసం ఎంత ముఖ్యమో తెలిపే ఒక చిన్న కథను విందాం. ఒకసారి ఓ పిచ్చుక తన గూటిని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అది తన గుడ్డును ముక్కున కర్చుకుని తన కొత్త గూటికి పైన మైనది తాను కొనసాగిస్తున్న ప్రయాణము కష్టతరమని తెలిసినా, కానీ ప్రయత్నం లోపం జరగకుండా తన ప్రయాణాన్ని కొనసాగించింది ఆ పిచ్చుక. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలు చూడండి.