ఫిబ్రవరి 9 శుక్రవారం రోజు మౌని అమావాస్య రాబోతుంది. ఇది 100 సంవత్సరాలకు వస్తున్నా అద్భుతమైన రోజు. ఇది శుక్రవారంతో కలిసి వచ్చింది గనుక దీనికే శుక్ర అమావాస్య అని కూడా పేరు.

పుష్య మాసంలో వచ్చే అమావాస్యను చోళంగి అమావాస్య అని, మౌని అమావాస్య అని అంటారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానం రోడ్డు మీద మూడు మైళ్ళ దూరాన చోళంగి అనే గ్రామం ఉంది. గోదావరి ఏడుపాయలలో ఒకటైన తుల్య భాగము ఇక్కడ సముద్రంలో కలుస్తుంది.

జీవనదైనా గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంఘమించే చోటు కావడం వల్ల, ఇక్కడ స్నానం చేస్తే నదిలోను సముద్రంలోను ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ చోళంగి అమావాస్య రోజు జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్దా, స్నానమాచరించి పితృ తెర్పణం గావిస్తే వారి పిత్రులు 21 తరాల వారు నరకలోక యాతనల నుండి విముక్తులు కాగలరని, ఫలితంగా స్వర్గలో ఒక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు.

ఈ అమావాస్యకే మౌని అమావాస్య అనే పేరు కూడా ఉంది. మౌని అమావాస్య అనే పదాల్లో ఉన్న ఆధ్యాత్మికతత్వం ఎంతో గొప్పది. ఈ రోజున ఉపవాసం ఉండి మానవ వ్రతం పాటించి నోటు నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. అందుకే దీనికి మౌని అమావాస్య అనే పేరు వచ్చింది. ఈరోజు గంగా నదిలో స్నానం చేస్తే చాలా మంచిది. గంగా నదిలో స్నానం అందరికీ వీలు కాదు కాబట్టి, ఇంట్లో స్నానం చేసేటప్పుడు

ఆ నీటికి కాశీ గంగాలు కలిపి గంగేచమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సమీదం కురుం అన్న మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇలా చేయడం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం వాటి అంశాలు స్నానం చేసే నీటిలో చేరుతాయనేది శాస్త్రోక్తి. ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య లోపు లేదా మౌని అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఈ ఒక్క ఆహారం పెడితే చాలు. రకరకాల సమస్యలు తొలగిపోతాయి కష్టాలు పోతాయి దరిద్రాలు, దోషాలు బాధలు అన్నీ పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..