ప్రపంచంలో ఎన్నో విషయాలు ప్రజలకు ఎప్పుడు చర్చనీయాంశంగానే ఉంటాయి. అలాంటి విషయమే ఆత్మహత్యలకు ప్రేరంభించే, ప్రేరేపించే ఈ అడవి ఎంత సుందరంగా అద్భుతంగా, ఈ అడవి కనిపిస్తుందో,

అంతే భయంకరంగా ఉంటుంది. మార్నింగ్ వరకు అలాగే హ్యాపీగా గడపాల్సిన ఈ ప్రదేశాన్ని, ఈ అడవి ఇలా భయంకరంగా తయారవ్వడానికి కారణం, ఏమిటి కొంతమంది ఇక్కడ భూతాలు ఉంటాయని అవి ఎవరైనా, ఈ అడవిలోకి ప్రవేశించగానే వాళ్లని ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరేపిస్తాయని నమ్ముతారు.

జపాన్ రాజధాని టోక్యో కి కొన్ని గంటల దూరంలోనే ఉంటుంది, ఈ ఆత్మహత్యల అడవి జపాన్లోని మౌంట్ యోసి పర్వతం దగ్గర ఉన్న అడవి ఇది 135 కిలోమీటర్లు విస్తరించి వ్యాపించి ఉంది. చాలా దట్టమైన అడవిగా పేరుంది. దేనికి చెట్ల సాగరం అని కూడా పిలుస్తారు దీనిని ఎక్కడ చూసినా పచ్చదనంతో నిండి ఉంటుంది.

కానీ ఇక్కడికి ఎవరైనా కుటుంబంతో వస్తే, అందులోకి ప్రవేశించగానే వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారికి జన్మించిన పిల్లలు, ఎవ్వరూ గుర్తుకురారు. 2003 నాటి రికార్డుల ప్రకారం 105 శవాలను ఇక్కడ వెలికి తీసినట్టు చెబుతారు. కొన్ని శవాలు కుళ్ళిపోయి గుర్తుపట్టలేని విధంగా కూడా తయారయ్యాయి.

ఈ అడవి చాలా దట్టంగా ఉంటుంది లోపలికి ప్రవేశిస్తే బయటికి రావడం అసంభవం. లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రాలేక నానా అవస్థలు పడే భయపడి చనిపోతూ ఉంటారు. అక్కడ జంతువులు వాళ్ళని చంపేసి ఉండొచ్చని కూడా చాలామంది చెబుతూ ఉంటారు. అందుకే ఈ అడవిలోకి వెళ్లడానికి ఎవ్వ రూ సాహసించరు.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..

https://youtu.be/tkkih4bC1XA?t=80