పోపుల డబ్బాలో ఈ రెండు వస్తువులు కలిపి పెడితే, మీ ఇంటికి లక్ష్మీదేవి డబ్బు మూటతో అడుగుపెడుతుంది. వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది. ప్రతిరోజు వంటల్లో పోపులను వేస్తాము.ఆ పోపుల ఉండే డబ్బాలో ఈ రెండు వస్తువులు పెట్టడం వల్ల మీ ఇంటిలో డబ్బు బాగా నిలుస్తుందని పండితులు చెబుతున్నారు.

పోపుల డబ్బాలో ఉండే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. కొంతమంది ఇళ్లల్లో రెండు రకాల పోపుల డబ్బాలు ఉండాలి. అందులో ఒకదానిలో తాలింపులను వేసుకుంటూ ఉంటారు. మరొక దానిలో మసాలాలు దినుసులను వేసుకుంటూ ఉంటారు.

అయితే ఈ రెండు డబ్బాలలో ఏ డబ్బాలో అయినా సరే ఈ రెండు వస్తువులను పెడితే, మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వంట గదిలో ఉండే చాలా వస్తువులు లక్ష్మీదేవికి ఇష్టమైనవి. వంటగదిని శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుందని పండితులు చెబుతున్నారు. ప్రతి వస్తువును శుభ్రంగా ఉంచుకోవాలి.

మీరు లోపల డబ్బాలో ఎన్ని వస్తువులు పెట్టిన ఈ రెండు వస్తువులను మాత్రం కచ్చితంగా పెట్టాలి. పూర్వం మన పెద్దలు పోపుల డబ్బాలో వీటిని పెట్టి ఉంచేవారు. పూర్వకాలం నుండే పోపుల డబ్బా కు ఎంతో విశిష్టత ఉంది. అయితే కాలం మారుతున్న కొద్దీ రకరకాల డబ్బాలు వస్తూ ఉన్నాయి. పోపులను రౌండ్ గా ఉండే పోపుల డబ్బాలో కాకుండా, నిలువుగా ఒక స్టాండ్ లాగా ఉండే వాటిలో వేసుకుంటూ ఉన్నారు, కానీ పోపులను ప్లాస్టిక్ బాక్సులో వేసిన స్టీల్ బాక్స్ లో వేసిన అవి రౌండ్ గా ఉండే బాక్సులోనే వేయాలి.

దీనికి దానికి సపరేట్ గా గిన్నెలను ఉంచి ఆ గిన్నెలలో చక్కగా ఒక్కో పదార్థాన్ని వేసి పోపుల డబ్బాలో శుభ్రంగా పెట్టుకోవాలి. ట్రెండు మారిందిగా ఇక పాత పద్ధతులను ఏం పాటిస్తాము అని అనుకుంటే మాత్రం ప్రయోజనం ఏమీ ఉండదు. కొన్ని పరిహారాలకు పాత పద్ధతులను పాటిస్తేనే మనం ఫలితాలను చూస్తాము. అవి కూడా చేసే పరిహారాలపై పూర్తి నమ్మకం ఉండాలి. ఏదో మొక్కుబడిగా చేశామంటే చేశామన్నట్లుగా కాకుండా, పరిహారం చేసిన ఫలితం దక్కుతుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.