గడ్డి చామంతి అని పిలిచే ఈ మొక్క మనకు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కువ సంఖ్యలో పసుపు పచ్చని పూలతో
కలుపుమొక్కగా కనిపిస్తూ ఉంటుంది .దీని ఔషధ విలువల గురించి అవగాహన లేక, కలుపు మొక్కగా బావించి
పీకేస్తుంటారు .

ఈ మొక్క అనేక రకాల ఔషధ గుణాలను తనలో దాచుకుంది .ఈ మొక్కకు సాంప్రదాయ ఆయుర్వేద ఔషధంలో ప్రత్యేక స్థానం ఉంది . సాంప్రదాయకంగా గడ్డి చామంతిని గాయాలు నయం చేయడానికి,
అనేక రకాల ఉపశమనానికి చికిత్సలో ఉపయోగిస్తూ ఉంటారు .

ఈ మొక్క గాయం నయం చేసేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది .దీని యాంటీ కొగ్యులెంట్ ,యాన్తి
ఫంగల్ లక్షణాలు అనేక ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తాyi ,వర్షాకాలంలో అనేక రకాల వ్యా ధులు దోమల వలన వస్తూ ఉంటాయి .

ఈ మొక్క క్రిమి వికర్షకంర్ష గా పనిచేస్తుం ది .దీనిని ఇంటి మధ్యలో ఉంచి లైట్లు అపి తలుపులు మూసేస్తే దీని వాసన వలన దోమలు చనిపోతాయి . మిగిలినవి బయటకు వెళ్లిపో తాయి . దీని ఆకు సారం జానపద ఔషధాలలో అంటు చర్మ వ్యా ధుల నివారణగా ఉపయోగించబడింది .

ఇది కాలేయ రుగ్మతులు ,హెపాటోప్రొటెక్షన్ ,పొట్టలో పుండ్లు మరియు గుండెల్లో మంట కోసం ఆయుర్వేద వైద్యంల ఉపయోగించబడుతుంది . భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో స్థానిక వైద్యులచే దిమ్మలు ,తామర ,గజ్జి ,బొబ్బలు మరియుకోతలకు ఈ గడ్డి చామంతి చికిత్సగా కూడా ఉపయోగించబడుతుంది .పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…