ప్రతి స్త్రీ కిపెళ్లి తోనే తన జీవితం మారుతుంది. పెళ్లి తోనే కొత్త జీవితం మొదలవుతుంది. కొత్త కొత్త బంధాలు నిబంధనలు ఏర్పడతాయి. అయితే చాలామంది ఆడవాళ్లు పెళ్లయిన తర్వాత తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు.

పెళ్లి తోనే కొత్త ఆభరణాలు వస్తాయి. మంగళసూత్రము నల్లపూసలు కాలికి మెట్టెలు, నుదుటిన సింధూరం చేతికి మట్టి గాజులు కానీ, చాలామందికి వీటికి సంబంధించిన విషయాలు తెలియక, చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తూ ఉన్నారు. కాలు మెట్టెలు ఎటువంటివి పెట్టుకోవాలి. ఏ సమయంలో పెట్టుకోవాలి.

మంగళసూత్రం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, నుదుటన సింధూరాన్ని ఎవరు ఇస్తే పెట్టుకోవాలి. ఎవరి ఇస్తే పెట్టుకోకూడదు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము .కొన్ని పొరపాట్ల వలన భర్తకు ఆయో క్షణం అకాల మృత్యువు లాంటి గండాలు, ఏర్పడతాయి పెళ్లయిన ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని పనులను అస్సలు చేయకూడదు. మారుతున్న ఆధునిక జీవనశైలితో చాలా విషయాలు మారిపోతూ ఉన్నాయి. ఎప్పుడు ఉన్న జనరేషన్లో ఆడవాళ్లు చాలా విషయాలను పట్టించుకోవడం లేదు పెళ్లయిన ఆడవారు, ఏది పడితే అది ధరిస్తే కుటుంబంలో అశాంతి కలహాలు, భర్తకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా పెళ్లైన ఆడవారు చేతులకు, చెవులకు వెండితో చేసిన గాజులు చెవి దిద్దులు ధరించకూడదు.

అలాగే కాళ్లకు బంగారు పట్టీలు బంగారు మెట్టెలు ధరించకూడదు. ఎప్పుడు ఉన్న జనరేషన్లో చాలామంది ఆకర్షణీయంగా, అందంగా కనబడుతూ ఉన్నాయని కాళ్లకు బంగారు మెట్టెలు పట్టీలు ధరిస్తూ ఉన్నారు. అలాగే వెండి గాజులు వెండి చెవి దిద్దులు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఇది చాలా పెద్ద పాపం. మీరు గాని కాళ్లకు బంగారు వస్తువులు చెవులకు చేతులకు వెండి వస్తువులు ధరిస్తే లక్ష్మీదేవిని మరియు కుబేరుని అవమానించినట్లే అవుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…