మెగా కొడలిగా లావణ్య త్రిపాఠి మారిన సంగతి తెలిసిందే, గత ఏడాది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన పెళ్లి ఘనంగా జరిగింది. ఇక న్యూ ఇయర్ వెకేషన్ కూడా ఈ కొత్త జంట వెళ్లి వచ్చింది.

లావణ్య త్రిపాఠి ఇంట్లో వరుసగా శుభ పరిణామాలే చోటు చేసుకున్నాయి. లావణ్య పెళ్లి సందడి తగ్గక ముందే ఇంట్లో మరో గుడ్ న్యూస్ వచ్చేసింది, లావణ్య త్రిపాఠి తాజాగా ఇన్స్టాల్ ఒక పోస్ట్ చేసి పెట్టింది. లావణ్య త్రిపాఠి ఇంట్లోకి వారసుడు వచ్చినట్లు చెప్పింది

తన సోదరుడికి పండంటి బిడ్డ పుట్టినట్లుగా ప్రకటించింది. లావణ్య త్రిపాఠి ఇంస్టాల్ లో పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది. తనకి మేనల్లుడు వచ్చాడంటూ లావణ్య త్రిపాఠి పోస్ట్ చేసింది. ఇక అందులో తన త్రిపాఠివంశ పారవర్యాన్ని తన మేనల్లుడు కంటిన్యూ చేశాడట.

డింపుల్స్ పడ్డాయట సొట్టలు ఉండడం అనేది త్రిపాటి వారికి కామన్ అని చెప్పకనే చెప్పింది లావణ్య త్రిపాఠి. మొత్తానికి 3 పార్టీ ఇంట్లో పండంటి బిడ్డ రాకతో అందరూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలో ప్రస్తుతం డెహ్రాడూన్ లోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది.

న్యూ ఇయర్ వేడుకలకి లావణ్య పుట్టింటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. లావణ్య వరుణ్ తేజ్లు మాత్రం ఇప్పుడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ జాలిమూడ్ లోనే ఉన్నారు. ఈ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు ఇక వరుణ్ తేజ్ త్వరలోనే తన సినిమా పనులలో బిజీగా అయ్యేటట్టు కనిపిస్తోంది. మరి లావణ్య మునుపటి లాగా సినిమాలో చేస్తుందా, కాస్త నెమ్మదిగా కెరియర్ను కొనసాగిస్తుందా అనేది చూడాలి. లావణ్య త్రిపాఠి నటించిన వెబ్ సిరీస్ మాత్రం, రిలీజ్ కి రెడీగా ఉంది లావణ్య త్రిపాఠి కలిసి సిరీస్ లో నటించిన సంగతి తెలిసింది.

https://youtu.be/J2TobTa669Y