ధనం మూలం ఇదం జగత్ అంటే, డబ్బు చుట్టే ఈ లోకం పరిభ్రమిస్తుంది అని అర్థం. అందుకే డబ్బు ఉంటేనే సమాజం గుర్తిస్తుంది గౌరవిస్తుంది.వంగి వంగి దందాలు పెడుతుంది.

అదే డబ్బు లేకుంటే, నిన్ను ఎక్కడో చూసినట్టుంది అన్నట్లుగా ప్రవర్తిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చేక్కర్లు కోడుతున్నాయి. వాస్తవానికి అనుబంధాలకి ఆప్యాయతలకి మేము ప్రాధాన్యమిస్తామని, ముఖేష్ కుటుంబం పదేపదే చెప్తూ ఉంటుంది.

కానీ అనీల్ విషయంలో ఎందుకు ప్రదర్శించలేక పోయిందని మిలియన్ డాలర్ల ప్రశ్న. జామ్ నగర్ లో అనంతబాని రాధికామాత్రం ముందస్తు పెళ్లి వేడుకలు మూడు రోజులపాటు ఘనంగా జరిగాయి. ఎక్కడెక్కడ నుంచో అతీత మహారాజులు వచ్చారు ఆ వేడుకలు పాల్గొన్నారు. అయితే చాలామందికి ఆ వేడుకల్లో అనిల్ అంబానీ కుటుంబం కనిపించకపోవడంతో,

ముఖేష్ కుటుంబంతో గ్యాప్ ఉందనుకున్నారు. అయితే అనిల్ అంబానీ కుటుంబం ఆ వేడుకల ప్రాంగణంలో కనిపించడం, అందరి అనుమానాలను పటా పంచలు చేసింది. కానీ ఇదే సమయంలో అనీల్ అంబానీ తన కుటుంబంతో అక్కడికి వచ్చిన తీరు చివుక్కుమనెలా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఇద్దరు అన్నదమ్ములు చేరి, చేరి సమానంగా ఆస్తులు పంచుకున్నారు.

ఒకానొక దశలో అనిల్ ముఖేష్ ని మించిపోతాడు అనుకున్నారు. కానీ అనూహ్యా రీతిలో కిందకి పడిపోయాడు.నష్టాలు ముమ్మరమయ్యాయి.ఆస్తులు అమ్మల్సి వచ్చింది.ఫలితంగా వేల కోట్లకు అధిపతిగా ఉన్న వ్యక్తి, ఒక్కసారిగా వందల కోట్లకు వచ్చాడు. గౌరవం తగ్గిపోయింది.అంబానీ అనే విలువ పడిపోయింది.అనామకంగా తన లగేజ్ తానే పట్టుకొని అన్న ఇంటికి రావాల్సి వచ్చింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి….

https://youtu.be/ZkH6IjE_ZI4?t=97