టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న శర్వానంద్, ఈ మధ్యనే తాను ప్రేమించిన రక్షిత రెడ్డి అనే అమ్మాయితో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.

ఇక ఈయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలో చేస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న శర్వానంద్ గమ్యం సినిమా నుంచి, మంచి హిట్ వచ్చింది. అయితే శర్వానంద్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్టార్ సింగర్ పై మోసపడ్డారట, కానీ ఆ సింగర్ కి అప్పటికే పెళ్లయిపోయిందట, కానీ పెళ్లయిపోయింది అని తెలిసిన కూడా ఆ సింగర్ తో సీక్రెట్ కొనసాగించారంటూ,

అప్పట్లో కొన్ని వార్తలు ఇండస్ట్రీలో తెగ హల్ చల్ చేశాయి. ఇక ఆ సింగర్ ఎవరో కాదు స్మిత సీనియర్ సింగర్ స్మిత కేవలం సింగర్ గాని కాకుండా కొన్ని సినిమాల్లో కీలకపాత్రలో కూడా నటించింది. ఇక సింగర్ స్మిత కి శర్వానంద్ కి మధ్య ఒక ఈవెంట్లో పరిచయం ఏర్పడడంతో అది కాస్త నెంబర్స్ మార్చుకునే వరకు వెళ్లిందట ఇక ప్రతిరోజు గంటలకొద్దీ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునేసరికి ఇద్దరి మధ్య ప్రేమ పిక్స్ కి వెళ్ళిపోయింది.

ఇక శర్వానంతో పిక్స్ లో ప్రేమలో మునిగిపోయిన స్మిత తన భర్తకి కూడా విడాకులు ఇవ్వాలని సిద్ధమైపోయిందట. అంతేకాదు శర్వానంద్ కూడా తన ఇంట్లో వాళ్లతో స్మితని పెళ్లి చేసుకుంటానని గొడవ పెట్టారట కానీ ఆమెకి అప్పటికే పెళ్లయిపోవడంతో శర్వానంద్ ని ఇంట్లో వాళ్ళు కట్టడి చేశారట.

వికాస్మిత తన భర్తతో విడాకులు తీసుకుంటుంది, అనే విషయాన్ని దాసరి నారాయణరావు నాగేశ్వరరావు అంటే సినీ ఇండస్ట్రీ పెద్దలు వాళ్ళిద్దర్నీ పిలిపించి, సింగర్ స్మిత కి గడ్డి పెట్టి తాత్కాలిక ఆనందం కోసం శాశ్వతమైన పెళ్లి బంధాన్ని వదిలేస్తావా అంటూ, మంచి మాటలు చెప్పారట, దాంతో తాను చేసిన తప్పును గ్రహించిన స్మిత, శర్వానాన్ని దూరం పెట్టి తన భర్తతో మల్లి సంతోషంగా వివాహ బంధాన్ని కంటిన్యూ చేస్తోంది.

https://youtu.be/IpoL5YrOWjI