చాలా మందికి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం అధికంగా పొట్ట పెరగడం కొన్ని ప్లేసెస్ లో కొవ్వు అధికంగా పేర్కొనడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు.

ఈ పొట్ట వల్ల అందానికి కాదు. ఆరోగ్యానికి కూడా చేటు కలుగుతుంది. శరీరంలో ఇతర భాగాల్లోని పేర్కొనే కొవ్వు చాలా ప్రమాదకరమైందని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల గుండె జబ్బులు, మధుమేహం కొన్ని రకాల క్యాన్సర్లు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

వయస్సు పెరుగుతున్న కొద్ది జీవ క్రియలు మందగిస్తుంటాయి. దీంతో శరీరంలో కొవ్వు మోతాదుగా నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. పురుషుల్లో కన్నా స్త్రీల్లోనే ఇది ఎక్కువ మెనోపాజ్ ను విడుదల చేస్తుంది.చేతులు కాళ్లు తొడల వద్ద కొవ్వు తగ్గిపోతూ పొట్ట దగ్గర పేరుకు పోతుంది.

వెయిట్ లాస్ అవ్వడానికి ఒక రెమెడీ చెబుతాను.. మరి ఆ రెమిడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టండి. ఒక 50 గ్రాములు జీలకర్ర డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే పాన్ మీద జీలకర్ర కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

అలాగే వాము కూడా అదే విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి. విడివిడిగా పెట్టి చల్లారిన తర్వాత విడివిడిగానే మిక్సీలో మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. విడివిడిగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ మూడింటిని కూడా విడివిడిగానే అంటే సోంపు ఒక బాటిల్ లో జీలకర్ర పొడి ఒక బాటిల్లో వాము ఒక బాటిల్ లో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క బాటిల్లో వేసుకోండి.