విగ్రహాలను ప్రతిష్టిం చేటప్పుడు దాని కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం . దేవుని గదులు దేవుడి విగ్రహాలను ప్రతిష్టించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో దేవుని గదిలో ఏలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం..

హిందూ మతంలో దేవుని ఆరాధనకు సంబంధించి అనేక నియమాలు నిర్దేశించబడ్డాయి.
ఎవరు నాస్తికుడైన మనసులో ఏమూలన చూసినా భగవంతునిపై కొం చెం నమ్మకం ఉంటుంది. బిజీ లైఫ్ లో రోజు గుడికి వెళ్ళ లేకపోతున్నాం .

ఈ కారణంగానే చాలామంది ఇంట్లో దేవుడి గదిని ఏర్పాటు చేసుకొని అక్కడ దేవుడికి పూజలు చేస్తుంటారు. చాలా ఇళ్లలోళ్ల కూడా పూజగదిని చాలా అందంగా నిర్మిం చుకుంటారు. అందంగా చెక్కబడిన దేవత ముద్దుగా విగ్రహాలను కూడా అలంకరిస్తారు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్య మైన విషయం ఏంటంటే దేవుని గదిలో దేవుని విగ్రహాలను ముచ్చట.

అప్పుడు పాటించాల్సిన నియమాలు పూజ గదిలో లేదా దేవుడి విగ్రహాల విషయంలో మనం చేసే కొన్ని పొరపాట్లు మనకు దోషాన్ని కలిగిస్తాయి. ఇంట్లోనే దేవుడి గదిలో దేవతలను ఉంచే ముందు ఈ విషయాలను గుర్తించుకోం డి. ఇంటి దక్షిణ దిశలో ఎప్పుడు దేవుళ్ళు దేవతల విగ్రహాలను ప్రతిష్టిం చకూడదు.. ఇంటి దక్షిణ దిశలో దేవుని విగ్రహాలను ఉంచటం వల్ల వాస్తు దోషంతో పాటు అనేక ఇతర కుటుంబ సమస్యలు కూడా వస్తాయి.

దేవుళ్ళు మరియు దేవతల విగ్రహాలను ప్రతిష్టిస్తేష్టి స్తేఆ శుభం అంటారు. దేవత గదిలో ఒకటి కంటే ఎక్కువ దేవత విగ్రహాలు పెట్టకూడదు. దేవుని గదిలో దేవత మూర్తుల విగ్రహాలను ఉంచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం . దేవుని గది వాస్తు ఎలా ఉండాలి. దేవత మూర్తుల విగ్రహాలను ఇంటికి పడమర దిక్కున పెడితే దేవుడి అనుగ్రహం లేదా విగ్రహాలకు ఎన్ని పూజలు చేసినా పూజ చేసిన ఫలితం దక్కదు.. పూజాఫలాలు పొందాలంటే దేవుని విగ్రహాన్ని సరైన దిశలో ప్రతిష్టిం చి పోషించాలి. ఇంటి ఉత్తరత్త అందుకే ఇంట్లోనే దేవుని గదిలో ఒక వినాయకుడు విగ్రహాన్ని మాత్రమే ఉంచండి.