పంటి నొప్పి వస్తే చాలు.. పనులన్నీ పక్కనపెట్టి పంటి నొప్పితో బాధపడుతూనే ఉంటాం.. కడుపునిండా
తినలేము.. కంటి నిండా నిద్రపోలేము.. కొం తమందికి పంటి నొప్పితో పాటు దవడ కూడా వాచిపోతూ ఉంటుంది.

సాధారణంగా పంటి నొప్పి అని డాక్టర్క్ట దగ్గరిగ్గ కి వెళ్తే, రెండే రెండు ఆప్షన్స్ ప్ష మన ముందు ఉంచుతారు. ఒకటి ట్రీట్మెం ట్ చేయించుకోవడం లేదా, ఆ పన్నుని శాశ్వతంగా తీయించుకోవడం..

బాధ భరించలేక పన్ను తీయించుకున్న తర్వా త కూడా మళ్లీ మనపై ఇంకో భారం పడుతుంది. అదేం టంటే పన్ను తీయించుకున్న, తర్వా త అలా ఖాళీగా ఉండకూడదు అని డాక్టర్క్ట చెబుతారు. మళ్ళీ ఆ పన్ను ప్లేసుప్లే లో ఇంకొక కొత్త పనులు పెట్టిం చుకోవలసి వస్తుం ది. ఇది కూడా ఖర్చుతో కూడుకున్న పని.. చూశారా ఒక్క పన్నే కదా అనుకుంటున్నాం ..


కానీ మనల్ని బాధించడంతోపాటు ఆర్థికంర్థి గా కూడా మనపై చాలా భారం వేస్తుం ది. మరి పిప్పి పన్నుతో
బాధపడేవారు ఒక చిన్న టెక్నిక్ ద్వారా పళ్ళను శుభ్రం చేసుకోవడం మాత్రమే కాకుండా పిప్పిపంటి బాధను
చక్కగా ఇంట్లోనే తగ్గిం చుకునే ఔషధాల మొక్క గురించి చెప్పబోతున్నా ను. ఇది మీరు ఏమి చేయాల్సిన పనేలేదు.

ఈ మొక్క ఆకులు మీకు దొరికితే చాలు మీ పంటి సంబంధిత సమస్యలు పరారు.. అక్టోబక్టో ర్లో సీతాఫలం పండు విరివిగా లభిస్తుం ది. ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ పండు చక్కటి రుచితో పాటు ఆరోగ్యా నికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కేవలం పండు మాత్రమే కాదు.. సీతాఫలం ఆకులు కూడా అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. మన అవయవాల్లో అతిపెద్ద అవయవం చర్మం చాలామంది చర్మ సంబంధిత వ్యా ధులతో బాధపడుతూ ఉంటారు..